టాలీవుడ్లో హీరోయిన్ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్తో దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ అందుకుంది. ఎప్పుడూ కూడా ప్రేక్షకులన్నీ తన అందచందాలతో మంత్ర ముద్దులను చేస్తూ ఉంటుంది సహజంగానే సమంత ఫిట్నెస్ కోసం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. ఇటీవల మయోసైటిస్ వ్యాదిన బారిన పడ్డ సంగతి అందరికీ తెలిసిందే. ఈ వ్యాధి నుంచి సమంత కోలుకోవాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.
గడిచిన కొద్ది రోజుల క్రితం శాకుంతలం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సమంత మీడియా ముందుకు వచ్చి బాగా ద్వేగానికి గురైన సంగతి తెలిసిందే. అయితే సమంత అందం తగ్గిందని మునుపటిలా లేదంటూ కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం జరిగింది. ఇక వారందరికీ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది సమంత. గడచిన కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్గా మారిపోయింది. పలు ఇంట్రెస్టింగ్ పోస్టులతో పాటు మోటివేషన్ కోడ్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో మరొక పోస్టును షేర్ చేసింది.
ఇక ఈ వీడియోలో సమంత జిమ్ లో కుస్తీ పడుతూ ఉన్నటువంటి వర్కౌట్ వీడియోని షేర్ చేయడంతో పాటు ఒక స్పెషల్ నోట్ను కూడా రాసుకొచ్చింది.. లావుగా ఉన్న మహిళ ఇది చేసేవరకు ముగియదు ముఖ్యంగా[email protected] స్పెషల్ థాంక్స్ మీరు నాకు కొన్ని కఠినమైన రోజులలో స్ఫూర్తినిచ్చారు బలం అంటే మనం తీసుకొని ఆహారం ఇమ్యూనిటీ కాదు.. మనం ఎలా ఆలోచిస్తామో అదే మన బలం అంటూ ఈ వీడియోకి క్యాప్షన్ రాసుకుంది సమంత. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.
View this post on Instagram