బికినీలో సెగలు పుట్టిస్తున్న ఆర్జీవి హీరోయిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ అప్సర రాణి ప్రస్తుతం టాలీవుడ్లో వినని వారంటూ ఎవరు ఉండరు. ముఖ్యంగా రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన పలు చిత్రాలలో ఏమి అందాలతో కుర్రకారులను సైతం ఆకట్టుకుంది.పలు సినిమాలలో ఐటెం సాంగ్లలో కూడా నటించింది. ఆ తర్వాత 4 లెటర్స్ అనే చిన్న చిత్రంలో నటించి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే ఉల్లాల ఉల్లాల అంటూ వచ్చిన బి గ్రేడ్ సినిమాలో కూడా నటించింది దీంతో ఏమి బికినీ అందాలతో మరింత రెచ్చిపోయింది.

Celebrity Photos | Movies Posters | Hot Photoshoot | Events & Awards Photos  - FilmiBeat

ఈమె అందాలకు ఫిదా అయినా రాంగోపాల్ వర్మ వెంటనే తన డైరెక్షన్లో ఒక థ్రిల్లర్ సినిమాని తెరకెక్కించారు. అందులో ఆమెను ఏ రేంజ్ లో చూపించారో ఆ రేంజ్ లో చూపించేశారు.వర్మ దృష్టిలో పడడంతో ఈమె ఆ వెంటనే మరింత పాపులర్ అయ్యింది.

Apsara Rani Photosఈమెకి ఐటెం సాంగ్ లు వచ్చేలా కూడా వర్మ సహాయం చేశారని చెప్పవచ్చు. క్రాక్ సినిమా తర్వాత సిటీమార్ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్లో అప్సర అదరగొట్టేసింది. ప్రస్తుతం సుధీర్ బాబు హంట్ సినిమాలో కూడా ఈమె ఐటెం సాంగ్ లో నటిస్తున్నట్లు సమాచారం.

Apsara Rani Photos

రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన లెస్బియన్ స్టోరీ తో వచ్చిన డేంజరస్ సినిమాలో అప్సర రాణి జోడిగా నైనా గంగోలి కూడా నటించింది. వీరిద్దరూ తెరపై చేసే రొమాన్స్ ఓ రేంజ్ లో ఉందని చెప్పవచ్చు.అయితే ఈ సినిమాకి సెన్సార్ నుంచి అభ్యంతరాలు కూడా వినిపించాయి.దీంతో ఈ సినిమాని ఎన్నోసార్లు విడుదల చేయాలని ప్లాన్ చేసిన వర్మ వాయిదా పడుతూ వచ్చింది. గత ఏడాది ఈ సినిమాని విడుదల చేయగా ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో తెలియకుండానే పోయింది. ఇప్పుడు తాజాగా సెమి న్యూడ్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ కుర్రకారులకు మతిపోకూడదు కొండల నడుమ జనాకన్య లాగా తన అందాలను దేహంతో బికినీ సూట్ లో మైమరిపించేలా చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Apsara Rani (@apsararaniofficial_)