మ‌రోసారి త‌న అందాల‌తో అగ్గి రాజేసిన ర‌కుల్‌.. ఏముంది రా బాబు!

టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుని బాలీవుడ్ కు మకాం మార్చిన ముద్దుగుమ్మల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ లో సత్తా చాటేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సక్సెస్ అవ్వాలని తెగ ఆరాటపడుతుంది.

అయితే గ‌త ఏడాది మాత్రం ర‌కుల్ కు బాలీవుడ్ లో ఏమాత్రం కలిసి రాలేదు. దాదాపు ఐదు చిత్రాలతో రకుల్ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఆమెకు నిరాశే ఎదురయింది.

అయితే ఈ ఏడాది ఆరంభంలో రకుల్ నటించిన `ఛత్రివాలి` సినిమా నేరుగా ఓటీటీలో విడుద‌లై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్ తాజా ఫోటోషాట్ నెట్టింట‌ వైరల్ గా మారింది.

ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోషూట్లతో కుర్ర‌కారును క‌వ్వించే రకుల్.. మరోసారి తన అందాలతో అగ్గి రాజేసింది. అదిరిపోయే ఔట్ ఫిట్‌లో అందంగా దర్శనమిచ్చింది.

ఓవైపు ఎద‌ సొగసులు, మరోవైపు నాభి సోయగాలు చూపిస్తూ హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. రకుల్ తాజా ఫోటోషూట్ నెట్టింట తెగ‌ వైరల్ అవుతోంది. రకుల్ లేటెస్ట్ పిక్స్ ను చూసి ఏముంది రా బాబు అంటూ నెటిజ‌న్లు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు.

Share post:

Latest