థండ‌ర్ థైస్ తో మంట‌లు రేపిన హ‌న్సిక‌.. వామ్మో పెళ్లైనా అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా!

యాపిల్ బ్యూటీ హన్సికా మోట్వాని ఇటీవ‌ల ఓ ఇంటిది అయిన సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది డిసెంబర్ 4న ప్రియుడు మరియు వ్యాపారవేత్త సోహైల్ కతురియాను వివాహం చేసుకుంది. జైపూర్ లోని రాజకోటలో అంగరంగ వైభవంగా వీరి వివాహం చేసుకుంది.

కుటుంబ సభ్యులు, అత్యంత స‌న్నిహితుల సమక్షంలో సోహైల్‌, హ‌న్సిక‌ ఒక్కటయ్యారు. అయితే పెళ్లైనా అందాల ఆర‌బోత‌లో మాత్రం హ‌న్సిక అస్స‌లు త‌గ్గ‌ట్లేదు. అందుకు ఆమె తాజా ఫోటోలే నిద‌ర్శ‌నం.

బ్లూ క‌ల‌ర్ హెవీ ఫ్రాక్ లో ఓవైపు ఎగ‌సి ప‌డే ఎద అందాలు.. మ‌రోవైపు థండ‌ర్ థైస్ చూపిస్తూ కుర్ర‌కారు గుండెల్లో మంట‌లు రేపింది. సోఫాపై పరువాలు ఒలకబోస్తూ హన్సిక ఇచ్చిన హాట్ పోజులు నెటిజ‌న్ల‌ను గిలిగింత‌లు పెడుతున్నాయి.

ప్ర‌స్తుతం హ‌న్సిక లేటెస్ట్ పిక్స్ నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. సినిమాల విష‌యానికి వ‌స్తే.. త‌మిళంలో ఈ బ్యూటీ దాదాపు అర డ‌జ‌న్ చిత్రాల‌కు సైన్ చేసింది. అలాగే తెలుగులో హ‌న్సిక న‌టించిన `మై నేమ్ ఈజ్ శృతి` విడుద‌ల‌కు సిద్ధంగా ఉంటుంది.

Share post:

Latest