సమంత మహానటి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన సురేష్ బాబు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత, నాగచైతన్య క్యూట్ కపుల్ గా పేరు పొందారు. గడచిన సంవత్సరం వీరిద్దరూ సోషల్ మీడియాలో విడిపోతున్నట్లు ప్రకటించడం జరిగింది. దీంతో ఈ జంట అభిమానుల సైతం వీరిద్దరూ విడిపోయారు అన్న విషయం ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. సమంత కూడా మయో సైటీస్ అనే వ్యాధి బారిన పడడంతో అటు దగ్గుబాటి ఫ్యామిలీ ,అక్కినేని ఫ్యామిలలో కొంతమంది స్పందించడం జరిగింది. తాజాగా సురేష్ బాబు అన్ స్టాపబుల్ షోలో పాల్గొనడం జరిగింది. ఇందులో సమంత గురించి పలు విషయాలను తెలిపారు.

Naga Chaitanya Uncle Suresh Babu Calls Samantha As Mahanati | సమంత మహానటి..  నాగ చైతన్య పెద్ద మామ సురేష్ బాబు కామెంట్స్ News in Teluguసురేష్ బాబు, అల్లు అరవింద్ కలిసి బాలయ్య అన్ స్టాపబుల్ షోకి గెస్ట్లుగా వచ్చారు.ఇందులో బాలయ్య ఒక ప్రశ్న వేయగా.. ఈ తరం హీరోయిన్లలో మహానటి రేంజ్ వెళ్లగల స్థాయి ఉన్న హీరోయిన్ ఎవరా అని అడగగా?.. అందుకు అల్లు అరవింద్, సురేష్ బాబు ఇద్దరూ కూడా సమంత పేరును రాయడం జరిగింది. అనుకోకుండా ఇద్దరం ఒకే పేరు రాశామని అల్లు అరవింద్ ఎగ్జైట్ అయ్యారు. ఇక సురేష్ బాబు అయితే సమంతను పొగిడేశారు. ప్రస్తుతం ఉన్న బ్యాచ్లో సమంత మాత్రమే మహానటి అవ్వగలదని సురేష్ బాబు తెలియజేశారు. అందుకు సంబంధించి ఒక వీడియో కూడా సమంత అభిమానులు షేర్ చేయడం జరిగింది.

ఫోటో వివరణ అందుబాటులో లేదు.

సమంత మహానటి అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదిస్తోందని తెలియజేశారు. ఇక ఇప్పుడు సమంత చేయవలసిన ప్రాజెక్టులన్ని కాస్త ఆలస్యంగా అవుతున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది. సమంత చేతిలో శాకుంతలం,ఖుషి వంటి చిత్రాలు సినిమా షూటింగ్ పాల్గొనాల్సి ఉన్నది. సమంత మయోసైటీస్ వ్యాధి భారీ నుంచి త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

Share post:

Latest