ఈ టాలీవుడ్ హీరోయిన్ కూతురు స్టార్ హీరోయిన్ అని తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో కేఆర్. విజయ అలనాటి హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. ఈమె అందం అభినయం తో ఎంతోమంది తెలుగు, తమిళ్, మలయాళం వంటి భాషలలో ప్రేక్షకులను బాగా అలరించింది. ఎంతోమంది స్టార్ హీరోల సరసన కూడా నటించింది కె.ఆర్ విజయ. ముఖ్యంగా సాంఘిక, జానపద, పారాణిక చిత్రాలలో కూడా వైవిధ్యమైన పాత్రలలో నటించి మెప్పించింది. తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువగా దేవత పాత్రలలో కనిపించి ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.

K R Vijaya Actress, Age, Biography, Movies, Career, Family

వెండితెర పైన ఇమే అచ్చమైన అమ్మ వారిలో పాత్ర లో దర్శనం ఇస్తూ ఉండే కొన్ని పాత్రలు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉండేవి. ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులకు సంబంధించి వారసులు ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణంగా మారిపోయింది. ఈ క్రమంలోనే కేఆర్. విజయ సోదరి కూతుర్లు కూడా వెండితెర పైన నటిమలుగా స్థిరపడ్డారు. కె.ఆర్ విజయ సోదరి, కె.ఆర్ సావిత్రి బాలీవుడ్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కె ఆర్ సావిత్రి ఇద్దరు కూతుర్లు అనూష, రాగసుధ ఇద్దరు కూడా ఇండస్ట్రీలో నటీమణులుగా పేరు సంపాదించారు.

Anusha (actress) ~ Complete Biography with [ Photos | Videos ]
కె.ఆర్ విజయ ఒక కూతురు ఉండగానే తన చెల్లెలు కూతురు అనూషను చేరదీయడం జరిగిందట. కె ఆర్. విజయ కూతురు అనూష మాలీవుడ్లోకి చిన్న వయసులోని అడుగు పెట్టింది ఆమె టాలెంట్ చూసి ఎంతోమంది దర్శక, నిర్మాతలు హీరోయిన్గా ఆమెకు అవకాశాలు ఇచ్చారు. ఆ తర్వాత తెలుగు మలయాళం తమిళ్ వంటి చిత్రాలలో కూడా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలా తెలుగులో ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు, గోల్మాల్ గోవిందా తో పాటు తదితర చిత్రాలలో నటించింది. అయితే హీరోయిన్గా రాణించలేకపోవడంతో.. ఇప్పుడు పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తోంది ప్రస్తుతం పోలీస్ సీరియల్ లో కూడా నటిస్తున్నట్లు సమాచారం.

Share post:

Latest