దీనెమ్మ న‌డుం ఎక్క‌డ చేపించిందిరా బాబు.. మ‌హేష్ డైలాగ్‌తో టెంప్ట్ చేస్తోన్న తెలుగ‌మ్మాయ్‌…!

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తన కెరియర్‌ను మొదలుపెట్టి ప్రస్తుతం టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్‌గా మారింది ప్రియాంక జ‌వాల్క‌ర్‌. తన తొలి సినిమానే టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో జతకట్టి అదిరిపోయే హిట్‌ అందుకుంది. టాక్సీవాలా సినిమాలో ఆమె న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న తర్వాత అవకాశాల కోసం ఎదురుచూడకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్‌గా మారడానికి తన వంతు ప్రయత్నం చేస్తుంది.

PHOTOS: Priyanka Jawalkar Raise The Heat In Red Outfit - Filmy Glitz

మధ్యలో బాడీ షేమింగ్‌ వంటి విమర్శలు ఎదుర్కొని కుంగిపోకుండా తానేంటో తెలుసుకుని.. ఆ విమర్శలు చేసిన వారికి తానేంటో చూపించడానికి తన ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి బక్క చిక్కి కనిపించింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోషూట్లతో పిచ్చెక్కిస్తున్న ఈ అనంతపురం బ్యూటీ తన నడుము అందాలతో యువతకు నిద్ర పట్టకుండా చేస్తుంది.

Priyanka Jawalkar Photos Archives - JSWTV.TV

ఇంత అందం ఉన్న ఈ ముద్దుగుమ్మ నడుము గురించి ఓ సినిమాలో చూపించారంటే అతిశయోక్తి కాదు.
కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన ఎస్ఆర్‌ కళ్యాణ మండపంలో ప్రియాంక నడుమును చూడడానికే ప్రేక్షకులకు సినిమాకు వచ్చారట. ఆ నడుముతోనే ఈ ముద్దుగుమ్మ అందర్నీ కట్టిపడేస్తుంది. ఇప్పుడు తాజాగా రెడ్ కలర్ శారీలో ఈ అమ్మడి అందాలకు అందరూ ఫిదా అవుతున్నారు.

ఆ చీరలో తన నడుమను ఓరగా వంచి.. మత్తెక్కించే చూపులతో కుర్ర కారును రెచ్చగొడుతుంది. ఈ ముద్దుగుమ్మ ఫోటోలు చూస్తుంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ గుర్తుకొస్తుంది.. దీన‌మ్మ‌ నడుము ఎక్కడ చేపిచ్చింది రా బాబు.. అని అనక మానరు.. ప్రస్తుతం ప్రియాంక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Jawalkar (@jawalkar)

 

View this post on Instagram

 

A post shared by Priyanka Jawalkar (@jawalkar)