“ఆమె పెళ్లికి వెళ్లితే ..పీక కోసుకుంటా”..తెలుగు హీరోకి *** పడిపోయేలా చేసిన భార్య..!!

సినిమా ఇండస్ట్రీలో లవ్ లు, డేటింగ్ లు , ఎఫైర్లు, పెళ్లిళ్లు చాలా కామన్ . ఈ మధ్యకాలంలో కొంచెం ముందడుగు వేసి విడాకులు కూడా కామన్ గా తీసుకుంటున్నారు . మరీ ముఖ్యంగా ఏదైనా హీరో హీరోయిన్ సినిమాలో నటిస్తే చాలు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఏర్పడి కొన్నాళ్లు విపరీతంగా ఎంజాయ్ చేసి ..ఆ తర్వాత పెళ్లి అనే బంధంతో ఒక్కటై..ఆ మోజు తీరే వరకు కాపురం చేసుకొని ఆ తర్వాత నీకు నాకు బాండింగ్ కుదరట్లేదు.. మన మధ్య సింక్ అవ్వట్లేదు అంటూ విడాకులు తీసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఇలా విడాకులు తీసుకుంటున్న జనాలను మనం ఎక్కువగా చూస్తున్నాం .

Netizens: Hansika Motwani's Marriage To Friend's Ex-husband Leads To Severe Backlash! - Woman's era

అయితే కొంతమంది ప్రేమ అంటూ పెళ్లికి ముందే హద్దులు మీరి ఆ తర్వాత వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడిపోతున్నారు. అదే లిస్టులోకి వస్తాడు ఈ తెలుగు హీరో గతంలో హన్సికతో సినిమాలు చేసిన ఈ తెలుగు హీరో ఆ టైంలోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ అనే దోమ కుట్టిందని మీడియాలో విపరీతంగా వార్తలు వినిపించాయి, అంతేనా వీళ్ళ సినిమాలో సైతం రెచ్చిపోయి రొమాన్స్ చేస్తూ ఉండేసరికి అదంతా నిజమే అనుకున్నారు జనాలు. సీన్ కట్ చేస్తే కొన్నాళ్లు బాగా రాసుకొని పూసుకొని తిరిగేసిన ఈ జంట ఆ తర్వాత దూరంగా ఉండింది . తెలుగులో ఈ హీరో సినిమాలు చేసుకుంటే ..కోలీవుడ్లో హన్సిక సినిమాలు చేసుకుంటూ ఉండింది.

Hansika Motwani Wedding Album: Hansika-Sohail are married, see the first pictures of marriage - My India News

ఇదే క్రమంలో కోలీవుడ్లో హీరో శింబుకు దగ్గర అయింది హన్సిక . ఈ క్రమంలోనే తెలుగులో అ హీరోతో నటించే ఛాన్స్ వచ్చినా కానీ అమ్మడు రిజెక్ట్ చేసింది. ఆ కథ అక్కడితోనే ముగిసిపోయింది అనుకున్న జనాలకు హన్సిక షాకింగ్ ట్వీస్ట్ ఇస్తూ తెలుగు ఇండస్ట్రీలోనే అతగాడిని ఒక్కటే పెళ్లికి పిలిచి మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చింది. అయితే జరిగినదంతా తూచ్ .. మంచి ఫ్రెండ్స్ అంటూ పెళ్లికి వెళ్దాం అనుకున్నా ఆ హీరోకి భార్య మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చింది . వీళ్లిద్దరి మధ్య జరిగిన యవ్వరాల గురించి తెలుసుకున్న ఈ హీరో భార్య ఆమె పెళ్లికి నువ్వు వెళ్తే నేను సూసైడ్ చేసుకుంటాను అంటూ స్పాట్లోనే పీక కోసుకుంటానని కత్తి చేత్తో పెట్టుకొని బెదిరించిందట.

ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దెబ్బకి తెలుగు హీరోకి ఏం చేయాలో తెలియక తడబడుతూ తమాయించుకొని వెళ్లను అంటూ చెప్పేసాడట . అంతేకాదు ఇకపై జన్మలో ఆమె ముఖం కూడా చూడను అని ఒట్టు వేయించుకుందట. ఏది ఏమైనా సరే వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ హన్సిక పేరు ఎత్తగానే ఈ హీరో తడబడిన తీరు చూస్తే వాళ్ళ వైఫ్ అనుమానమే నిజమే అంటూ జనాలు అభిప్రాయపడుతున్నారు . ఏది ఏమైన హన్సిక సోహెల్ తో హ్యాపీ ..ఇతగాడు పెళ్ళాం పిల్లలతో హ్యాపీ.. ఇలా హ్యాపీ హ్యాపీగా ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేయడం ఇంట్రెస్టింగ్గా మారింది.

Share post:

Latest