చీర కట్టులో గిలిగింతలు పెడుతున్న శ్రీముఖి.. ఫొటోస్ వైరల్..!

రాములమ్మగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. పటాస్, అదుర్స్ 2 వంటి కార్యక్రమాల ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి తన చలాకీతనంతో, అందంతో మరింతగా అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత సినిమాలలో కూడా నటించి పాపులారిటీని దక్కించుకుని.. బిగ్ బాస్ లో నటించిన తర్వాత మరింత పాపులారిటీ దక్కిందనే చెప్పాలి. మొత్తానికైతే అటు సినిమాల ద్వారా ఇటు బుల్లితెర షోల ద్వారా భారీ పాపులారిటీని దక్కించుకొని.. హీరోయిన్గా మాత్రం ఎదగడానికి ఇష్టపడకపోవడమే ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పాలి. చాలామంది బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎదగాలని కలలు కంటూ ఉంటారు. కానీ శ్రీముఖి అందుకు పూర్తిగా విరుద్ధమని చెప్పాలి.

sreemukhi in ivory pre draped saree by maghuva studio1

ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా భారీగా పాపులారిటీ సంపాదించుకున్న ఈమె..డిజిటల్ మనీ కోసం తాపత్రయపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోని నిత్యం తన గ్లామర్డోస్ పెంచేసి వరుస ఫోటోషూట్లతో కుర్ర కారుకు చెమటలు పట్టిస్తోందని చెప్పాలి.

sreemukhi in ivory pre draped saree by maghuva studioమొన్నటి వరకు ఉప్పొంగే యధా అందాలతో థండర్ థైస్ అందాలు చూపించి కుర్రకారుకి పిచ్చెక్కించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఉన్నట్టుండి చీరకట్టులో యువతకు గిలిగింతలు పెట్టిందనే చెప్పాలి. తాజాగా వైట్ కలర్ సారీ లో మల్టీ కలర్ బ్లౌజ్ తో మరింత అందంగా ఆకర్షణంగా కనిపించింది ఈ ముద్దుగుమ్మ.

sreemukhi in ivory pre draped saree by maghuva studio2

చీరకట్టలో కూడా వయ్యారంగా నడుము చూపించి కుర్రాళ్ళ మొదలు దోచుకున్న ఈ ముద్దుగుమ్మకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. అంతేకాదు శ్రీముఖి షేర్ చేసిన ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఈమె చేస్తున్న షో ల విషయానికి వస్తే ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న డాన్సింగ్ ఐకాన్ కార్యక్రమానికి టీం లీడర్ గా వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే రకరకాల మోడ్రన్ దుస్తులతో యువతను బాగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)

Share post:

Latest