ఎద అందాలతో పిచ్చెక్కిస్తున్న శ్రద్ధాదాస్.. !!

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్స్ శ్రద్ధాదాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా ఎదగలేక పోతోంది. ఇప్పటికి సోషల్ మీడియాలో తరచు తన అందాల ప్రదర్శన చేస్తూ కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది శ్రద్ధాదాస్. తాజాగా మరొకసారి తన ఏద అందాలతో మంత్రముగ్ధుల్ని చేసే విధంగా తన అందాల ప్రదర్శన చేస్తోంది వాటి గురించి పూర్తి వివరాలు చూద్దాం.

shraddhadas - Twitter Search / Twitter

శ్రద్ధాదాస్ బ్లాక్ దుస్తులలో ఒక సింక్ దగ్గర కూర్చొని తన ఎదా అందాలు ఆరబోస్తూ రొమాంటిక్ ఫోటోషూట్లు చేస్తోంది.ఇక్కడ శ్రద్ధదాస్ మరింత గ్లామర్ గా కనిపిస్తోంది అంటు నేటిజెన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.

Image అయితే శ్రద్ధ దాస్ ఈ ఫోటోలకు క్యాప్షన్ గా.. సింక్ దగ్గర ఇలా కూర్చున్నప్పుడు ఏం మర్చిపోకుండా జాగ్రత్త పడండి అంటూ తన ఇంస్టాగ్రామ్ లో ఈ ఫోటోలను అప్లోడ్ చేస్తూ క్యాప్షన్ తో రాసుకుంది. శ్రద్ధ దాస్ నటించిన ఖాకి వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఈ ముద్దుగుమ్మ ఇలా హాట్ గా కనిపిస్తూ క్రైమ్ సిరీస్ ను చూడాలని కోరుతోంది.Image

బీహార్ చాప్టర్ పేరుతో వస్తున్న ఖాకి క్రైమ్ సిరీస్గా కొనసాగుతోందని చెప్పవచ్చు. బీహార్ లో జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించినట్లు సమాచారం. ముఖ్యంగా క్రిమినల్స్, పోలీసు మధ్య జరిగే పలు ఆసక్తికరమైన సన్నివేశాలు ఈ సిరీస్ కి హైలైట్ గా నిలవబోతున్నట్లు తెలుస్తోంది.

Image ముఖ్యంగా బీహార్ లో ఉండే పోలీసుల పరిస్థితి ఎలా ఉంటుందో ట్రైలర్లో చూపించడం జరిగింది. నవంబర్ 25న నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. ప్రస్తుతం శ్రద్ధాదాస్ కు సంబంధించి ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

 

 

View this post on Instagram

 

A post shared by Shraddha Das (@shraddhadas43)

Share post:

Latest