క్లీవేజ్ అందాల‌తో మంట‌లు రేపిన నాగ‌శౌర్య భామ‌.. పిక్స్ చూస్తే మ‌తిపోవాల్సిందే!

షెర్లీ సెటియా.. అంటే గుర్తుప‌ట్ట‌డం కాస్త క‌ష్ట‌మ‌వుతుందేమో కానీ `కృష్ణ వ్రింద విహారి` హీరోయిన్ అంటే ట‌క్కున ప‌ట్టేస్తారు. టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్స‌మ్ అంట్ టాలెంటెడ్ హీరో నాగ‌శౌర్య, షెర్లీ జంట‌గా న‌టించిన రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ ఇది.

అనీష్‌ ఆర్‌. కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఉషా మూల్పూరి నిర్మించారు. సెప్టెంబ‌ర్ 23న విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ముఖ్యంగా యూత్‌ను ఈ మూవీ బాగా ఆక‌ట్టుకుంది.

అలాగే ఇందులో షెర్లీ సెటియా న‌ట‌న ప‌రంగానే కాకుండా గ్లామ‌ర్ షోతో బాగా అల‌రించింది. న్యూజిలాండ్ కు చెందిన ఈ భామ రేడియో సింగర్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ త‌ర్వాత బ్రాండ్ సింగర్‌గా పాపులర్ అయ్యింది.

ఈ క్ర‌మంలోనే బాలీవుడ్ లో `నికమ్మా(మిడిల్ క్లాస్ అబ్బాయి రీమేక్‌)`లో న‌టించే అవకాశాన్ని అందుకుంది. జూన్‌లో విడుద‌లైన ఈ చిత్రం నార్త్ ప్రేక్ష‌కుల‌ను పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది.

అయితే `కృష్ణ వ్రింద విహారి`తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన షెర్లీ.. తొలి సినిమాతోనే హిట్ అందుకుంది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు ఆఫ‌ర్ల కోసం సోష‌ల్ మీడియా ద్వారా ఎట్రాక్ట్ చేసే ప్ర‌య‌త్నం చేస్తోంది.

తాజాగా బ్లాక్ క‌ల‌ర్ పొటి డ్రెస్ ధ‌రించి.. ఓవైపు ఉప్పొంగే ఎద అందాలు, మ‌రోవైపు థైస్ సొగ‌సుల‌ను చూపిస్తూ కుర్ర‌కారు గుండెల్లో మంట‌లు రేపింది. షెర్లీ క్లీవేజ్ అందాల‌ను చూసి నెటిజ‌న్ల‌కు మ‌తిపోతుంది. అంత హాట్ గా షెర్లీ ద‌ర్శ‌న‌మిచ్చింది.

Share post:

Latest