ఎండని సైతం లెక్కచేయకుండా కష్టపడుతున్న రామ్ చరణ్ వీడియో వైరల్..!!

టాలీవుడ్లో మెగా హీరో చిరంజీవి నట వారసుడుగా వచ్చిన రామ్ చరణ్ చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత విభిన్నమైన చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. చివరిగా రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన RRR చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా కూడా పేరుపొందారు. అటు తరువాత రామ్ చరణ్ నటిస్తున్న ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు అలా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC 15 చిత్రంలో నటిస్తున్నారు.

Ram Charan RC 15 Song Shoot And Mega Power Star Workout Video Viral |  వెకేషన్లో కూడా రెస్ట్ లేకుండా అదే పని.. రామ్ చరణ్‌ వీడియో వైరల్ News in  Telugu

ఈ చిత్రంలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తున్నది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నేలకు ఉన్నాయి. అంతేకాకుండా.. ఇప్పటివరకు లీకైన ఫోటోలు ఈ సినిమాకు మంచి హైపును తెచ్చిపెట్టాయి. అయితే ఈ సినిమాకి కాస్త బ్రేక్ ఇచ్చిన శంకర్ ప్రస్తుతం ఇండియన్-2 సినిమా తెరకెక్కించడంలో చాలా బిజీగా మారారు.RRR సినిమా ప్రమోషన్లలో రామ్ చరణ్ జపాన్లో బిజీగా ఉన్నారు ఆ తర్వాత ఆఫ్రికన్ వెకేషన్ పూర్తి చేసుకుని RC 50 సినిమా గురించి అప్డేట్ ఇవ్వడం జరిగింది.

త్వరలోనే ఈ సినిమా షెడ్యూల్ ని ప్రారంభించబోతున్నామని అందుకోసం రామ్ చరణ్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. రామ్ చరణ్ తన రెగ్యులర్ జిమ్ వర్క్ అవుట్లను విడిచి సిటీకి దూరంగా ఉంటున్న ఒక ప్రదేశంలో వర్కౌట్ చేస్తున్నట్లుగా ఒక వీడియోను షేర్ చేశారు రామ్ చరణ్. ప్రస్తుతం ఈ వీడియో చూసిన అభిమానులు సైతం మా హీరో ఇంతలా కష్టపడుతున్నాడు ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.అంతేకాకుండా పైన ఎండని కూడా లెక్క చేయకుండా జిమ్ వర్కర్లు చేస్తూ ఉండడంతో పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Ram Charan (@alwaysramcharan)

Share post:

Latest