హాట్ భంగిమలో కవ్వించే ఫోజులు.. థైస్ తోనే టెంప్ట్ చేస్తున్న బోల్ బ్యూటీ..!!

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమా తోనే తన గ్లామర్ పెర్ఫార్మన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. మొదట సీరియల్స్ తో తన కెరీర్‌ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తర్వాత తెలుగులో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. మొదటి సినిమా సూపర్ హిట్ అవడంతో పాయల్ రాజ్ పుత్ కు తెలుగులో అవకాశాలు బాగాా వచ్చాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్టార్ హీరోలు సరసన నటిస్తూ తన తన హవా చూపించింది. ప్రస్తుతం ఈమె చేసే సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈమెకు స్టార్ డమ్‌ను తీసుకు రాకపోవడంతో అవకాశాలు అందుకోవటంలో కొంత వెనకబడినట్టు కనిపిస్తుంది.

ప్రస్తుతం ఈ భామకు అవకాశాలు తగ్గినట్టు కనిపిస్తున్న..రెమ్యూన‌రేష‌న్‌ పెద్దగా డిమాండ్ చేయకుండా వచ్చిన సినిమాలలో మాత్రం నటిస్తూ ఈమె కెరియర్‌ను ముందుకు సాగదీస్తుంది. ఇక సినిమాల పరంగా ఈమె ఎలా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది. వరుస‌ పోస్టుల తో తన అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది. సినిమాల‌ల్లో గ్లామర్ షో తోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన గ్లామర్ షో తో రచ్చ చేస్తూ ఉంటుంది. బ్యాక్ టు బ్యాక్ ఫోటోషూట్లతో అందాలు ఆరబోస్తూ యువత మతులు పోగొడుతుంది.

తాజాగా ఈమె సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో పాయల్ రాజ్ పుత్ గ్లామర్ షోకు నెటిజన్లో ఫిదా అవుతున్నారు. గో డెవిల్ బ్రాండ్ కు చెందిన లాంగ్ టీషర్ట్ లో తన థైస్ చూపిస్తూ కుర్రకారును మతులు పోగొడుతుంది. తన చిలిపి ఫోజులతో తన హాట్ భంగిమలతో కుర్ర కారును కవ్వించే విధంగా తన ఫొటోల్లో ఫోజలు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Payal Rajput (@rajputpaayal)

Share post:

Latest