పెళ్లయితే అయ్యింది కానీ.. ప్రెగ్నెంట్ ఎలా..ప్రముఖ హీరోయిన్.. కారణం..?

సాధారణంగా వివాహం అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి తాళి అనే బంధంతో ముడిపడినప్పుడు వివాహం అవుతుంది. అయితే నలుగురితో నడవని బ్యాచ్ కూడా ఒకటి ఉంటుంది. అందులో కోట్లాదిమంది నడిచే వారికి భిన్నంగా వ్యవహరించేవారు కొంతమంది ఉంటారు. అయితే సెలబ్రిటీలలో అలాంటి వాళ్ళు తక్కువ అని చెప్పాలి. అయితే ఆ కొరత తీరుస్తున్నారు ప్రముఖ టీవీ నటి కనిష్క సోనీ.. అందానికి అందం, అంతకుమించి ఆకర్షణతో మెరిసే ఈమె ఊహించని రీతిలో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది.. అమ్మాయి , అబ్బాయి పెళ్లి చేసుకోవడం పాత పద్ధతి అయిపోయింది.. అమ్మాయిని అమ్మాయే పెళ్లి చేసుకోవడం కూడా జరుగుతుంది . కానీ కనిష్క సోని మరో ముందడుగు వేసి తనను తానే వివాహం చేసుకుంది.” సోలోగమి ” అనే ఈ విధానంలో తమను తామే పెళ్లి చేసుకుంటారు.

Kanishka Sony : మగాడు అవసరం లేదు.. తనని తానే పెళ్లి చేసుకున్న నటి.. శృంగారం  ఎలా అంటూ కామెంట్స్..! - Daily Andhra

ఇలాంటి తంతుకు తెర తీసి అందరూ తన వైపు చూసేలా చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా కనిష్క ప్రెగ్నెంట్ అన్న సమాచారం బాగా వైరల్ అవుతూ ఉండగా.. ఈ విషయం ఆమె వరకు వెళ్ళింది. కనిష్క ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వెంటనే క్లారిటీ ఇచ్చింది.తనను తానే పెళ్లి చేసుకున్నంత మాత్రాన తనకు తానే గర్భం దాల్చే అవకాశం లేదు కదా? అంటూ సూటి ప్రశ్న వేసింది.. తాను ఇటీవల ఎన్నో రుచికరమైన వర్గాలు పిజ్జాలు ఎన్నో తిన్నానని అందుకే కాస్తంత లావు అయ్యాయని తప్పించి ప్రెగ్నెంట్ కాదంటూ తన రీసెంట్ ఫోటోలను కూడా షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

Kanishka Soni on choosing sologamy, says 'there's nothing wrong if I don't  want to marry a man' | Exclusive - India Today

ఇకపోతే తనను తాను పెళ్లి చేసుకున్న అంత మాత్రానా ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉండదు కదా ! ఇలాంటి ఫేక్ రూమర్స్ సృష్టించడం ఆపితే మంచిది. అందుకే కనిష్క పెళ్లయితే అయ్యింది కానీ ప్రెగ్నెంట్ ఎలా అవుతాను అంటూ తెలపడం పాయింటే కదా..!

Share post:

Latest