వింటర్ లో కూడా చెమటలు పట్టిస్తున్న బొంబాయ్ బ్యూటీ.. బ్లాక్ డ్రెస్ లో అదుర్స్..!!

ముంబాయి భామ కియారా అద్వానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ యూవ‌త‌ను ఫిదా చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ భామ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ డ్రెస్ లో కనిపించి అందాల విందు ఆరబోస్తుంది.

ఆ ఫోటోలలో తన అందంతో చలికాలంలోనే వేడి పుట్టిస్తుంది. ఆ ఫోటోలు చూసిన యువత ఆమె అందానికి ఫిదా అవుతున్నారు. ఈ ముద్దుగుమ్మ ఎంఎస్ ధోని సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది.. ఆ తర్వాత భరత్ అనే నేను సినిమాతో బంపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమంలో ఈ ముద్దుగుమ్మకు అదిరిపోయే క్రేజ్ వచ్చింది. ఇక ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ ఫోటోలో ఈ అమ్మడి అందాలపై కుర్రకారు తనదైన శైలిలో కామెంట్లు చేస్తూ. ఆ ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం కియారా అద్వానికి 25.6 మిలియన్ కు పైగా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు.

 

Share post:

Latest