బీచ్ లో అందాలతో పిచ్చెక్కిస్తున్న జబర్దస్త్ రీతూ..!

తెలుగు బుల్లితెరపై మొదట సీరియల్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన రీతూ చౌదరి పెద్దగా గుర్తింపు రాలేదు. కాని ఆ తర్వాత జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించింది. బుల్లితెరపై లేడీ కమెడియన్ గా తన గ్లామర్ ఫోటోలతో ఎప్పుడు ట్రెండీగా నిలుస్తూ ఉంటుంది నీతో చౌదరి. అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటుంది. గడిచిన కొద్ది రోజుల క్రితం తను వివాహం చేసుకోబోయే వ్యక్తిని కూడా పరిచయం చేసింది. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో పలు రీల్స్ చేస్తు ఉంటుంది.

సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ అందాలతో సెగలు రేపుతూ ఉంటుంది. ఇక జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, పలు సీరియల్స్ తో బాగానే ఆకట్టుకుంది. తాజాగా రీతు చౌదరి బీచ్ లో దిగిన కొన్ని హాట్ ఫిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. రీతూ చౌదరికి ఎక్కువగా ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమని ఎన్నోసార్లు తెలియజేసింది. తెలుగమ్మాయి అయినప్పటికీ అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ ను సంపాదించింది రీతూ చౌదరి.

అయితే రీతూ చౌదరి దిగిన ఆ బీచ్ పేరేదో తెలియజేయలేదు.. కానీ ఆమె షేర్ చేసిన ఫోటోలు మాత్రం చాలా వైరల్ గా మారుతున్నాయి. దీంతో అభిమానులు పలు రకాలుగా ట్రీట్ చేస్తూ ఉన్నారు. మొదట మోడలింగుగా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ యాంకర్ ప్రదీప్ హోస్టుగా నిర్వహించిన పెళ్లిచూపులు అనే ప్రోగ్రాం ద్వారా బాగా పాపులర్ అయింది. అటు తరువాత గోరింటాకు, ఇంటి గుట్టు, సూర్యవంశం అనే సీరియల్ తో బులితెరపై మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత ఎన్నో సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం బీచ్ లో దిగిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Rithu_chowdary (@rithu_chowdhary)

Share post:

Latest