వారం రోజులుగా ఇంట్లో గొడవలు.. కృష్ణ హార్ట్ అటాక్ కు మెయిన్ రీజన్ అదేనా..?

మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో కృష్ణ ఆరోగ్యం బాగోలేదు. కొద్ది సేపటి క్రితమే ఆయనకు సంబంధించిన హెల్త్ అప్డేట్స్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు డాక్టర్స్. కాగా తెల్లవారుజామున ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఈ క్రమంలోనే బాగా అబ్జర్వ్ చేసిన డాక్టర్స్ కొద్దిసేపటి క్రితం హెల్త్ బుల్లెటిన్ ను రిలీజ్ చేశారు .

డాక్టర్స్ మాట్లాడుతూ..” సూపర్ స్టార్ కృష్ణ గారికి హార్ట్ ఎటాక్ వచ్చిందని.. ఆరోగ్యం క్రిటికల్ గానే ఉందని.. 48 గంటలు గడిస్తే కాని ఏం చెప్పలేమని.. ప్రస్తుతం ఆయన చికిత్స అందుకుంటున్నారని ..శ్వాస తీసుకోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది “అంటూ డాక్టర్ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆయన ఫ్యాన్స్ త్వరగా సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం బాగు అవ్వాలని ప్రార్థించాలని డాక్టర్స్ చెప్పుకొచ్చారు . ఈ క్రమంలోని సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. కాగా ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది .

ఘట్టమనేని ఇంట్లో వారం రోజుల నుంచి ఏవో గొడవలు అవుతున్నాయని.. సూపర్ స్టార్ కృష్ణ కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కారణంగా బాధపదుతున్నారని..ఆ కారణంగానే ఈ గొడవలు జరుగుతున్నాయని.. ఈ క్రమంలోని సూపర్ స్టార్ కృష్ణకి, మహేష్ బాబుకి, ఆయన కొడుకు నరేష్ కి, కూతురు మంజులకి మధ్య పెద్ద వార్ జరిగిందని.. ఈ కారణంగానే ఆయన డిప్రెషన్ కి లోనై తీవ్రంగా బాధపడడం కారణంగా హార్ట్ ఎటాక్ వచ్చిందని ఓ న్యూస్ మీడియాలో వైరల్ గా మారింది . అయితే అన్ని వేల కోట్ల ఆస్తి ఉన్న ఘట్టమనేని ఫ్యామిలీలో ఇలాంటి గొడవలు ఏంటి అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు ..అసలు భార్య చనిపోయిన బాధలో కృష్ణ ఉంటే.. ఈలోపే కృష్ణ ని ఇంతలా టార్చర్ చేస్తున్నారా అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు . ఏది ఏమైనా సరే సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం పై ఇలాంటి రూమర్ రావడం నిజంగా బాధాకరం అంటూ మరి కొంతమంది ఫ్యాన్స్ బాధపడుతున్నారు.

Share post:

Latest