రవితేజ సిని కెరియర్ అయిపోయిందా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ మహారాజుగా పేరుపొందిన రవితేజ మొదట పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఉండేవారు. ఆ తర్వాత హీరోగా ఎవరు సపోర్టు లేకుండా ఎదిగారని చెప్పవచ్చు. ఒకానొక దశలో రవితేజ సినిమా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించి మంచి లాభాలను పొందే వారు నిర్మాతలు కానీ ఈ మధ్యకాలంలో రవితేజ నటిస్తున్న సినిమాలు డిజాస్టర్లు కావడంతో కనీసం పెట్టుబడి పెట్టిన వాటిలో నిర్మాతలకు నష్టాలని మిగులుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ రవితేజతో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు సిద్ధంగానే ఉన్నారు.

What Raviteja do with Dhamaka Du Du | cinejosh.com

ప్రస్తుతం రవితేజ ఖచ్చితంగా సక్సెస్ కొట్టాలని ఉద్దేశంతోనే ధమాకా సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని త్రినాధరావు నక్కీన దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ తో పాటు మాస్ అంశాలు కూడా చాలా హైలైట్ గా నిలిచేలా ఉన్నాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ చేయాలని చిత్ర బృందం చాలానే కష్టపడుతోంది. కానీ అనుకున్నంత స్థాయిలో ఈ సినిమాకు హైప్ అయితే రావడం లేదు. ఇప్పటివరకు సాంగ్స్ అయితే బాగానే విడుదల చేశారు కానీ అందులో పెద్దగా ఏమీ ఆకట్టుకోలేదు. కానీ ఆ తర్వాత టీజర్ ని విడుదల చేయగా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నది.

Du Du Song From Ravi Teja's Dhamaka Telugu Movie | Bheems Ceciroleo - News  Bugzఇప్పుడు తాజాగా మరొక సాంగ్ అని విడుదల చేయాలని చిత్ర బృందం పలు సన్నహాలు చేస్తోంది. ఈ సినిమాకు జేమ్స్ సీజేరిలియో సంగీతాన్ని అందిస్తున్నప్పటికీ పెద్దగా హైప్ రావడం లేదు. దీంతో విడుదలైన సాంగ్స్ అంతగా అంచనాలను పెంచలేకపోతున్నాయి ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 23న విడుదల కాబోతోంది. దీంతో రవితేజ కెరియర్ కొంతమంది తగ్గిపోయింది అని కామెంట్లు చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది రవితేజ సైలెంట్ గా సినిమాతో సక్సెస్ కొడతారని కామెంట్స్ చేస్తున్నారు. మరి రవితేజ కెరీర్ ధమాకా చిత్రం నిలబెడుతుందేమో చూడాలి.

Share post:

Latest