నటుడు చంద్రశేఖర్ భార్య బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!!

డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఎక్కువగా కనిపించే నటులలో చంద్రశేఖర్ కూడా ఒకరిని చెప్పవచ్చు. ఆయన చేసే ఏ పాత్ర అయినా సరే పూర్తిగా న్యాయం చేయగలిగిన సత్తా ఈ నటుడులో ఉందని అందుకే రాజమౌళి తను తెరకెక్కించే ప్రతి చిత్రంలో కూడా చంద్రశేఖర్ కు అవకాశం కల్పిస్తూ ఉంటారు. అలాగే ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన చత్రపతి సినిమాలో భద్ర పాత్రలో నటించారు నటుడు చంద్రశేఖర్.

chatrapathi chandrashekar, Neelya Bhavani: 'ఛత్రపతి' చంద్రశేఖర్‌ భార్య కూడా  పెద్ద నటి.. పెద్దలను ఎదిరించి ప్రేమపెళ్లి - character artist chatrapati  chandrasekhar personal details - Samayam Telugu
రాజమౌళి తెరకెక్కించిన స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రం నుంచి తను సినిమాలలో కొనసాగిస్తూ ఉన్నారు చంద్రశేఖర్. ఈ సినిమాతోనే వెండితెరపై అడుగు పెట్టారు. చంద్రశేఖర్ రాజమౌళి సినిమాలే కాకుండా ఇంకా అనేక చిత్రాలలో నటించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా గుర్తింపు పొందారు. అలాంటి చంద్రశేఖర్ భార్య గురించి చాలామందికి ఎవరనే విషయం పెద్దగా తెలియకపోవచ్చు. ఇక ఈ నటుడు భార్య పేరు భవాని ఈమె కూడా పలు సినిమాలలో, సీరియల్స్ లో నటిస్తూ ఉండేది.

chatrapati shekhar : ఛత్రపతి శేఖర్ భార్య ఇండస్ట్రీ లోనే ఉందన్న సంగతి తెలుసా  ? - Tolivelugu తొలివెలుగు
ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం జిల్లాకు చెందిన భవానీని సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు ప్రేమించి పెద్దలను ఒప్పించి మరి వివాహం చేసుకున్నారు చంద్రశేఖర్. ఇక వివాహం తర్వాత కెరియర్ లో స్థిరపడాలని ఉద్దేశంతోనే ఇద్దరు కూడా పలు సినిమాలలో అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉండేవారట. అలా సీరియస్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న భవాని.. పండగచేస్కో, జెంటిల్మెన్ తదితర చిత్రాలలో నటించి బాగానే పేరు సంపాదించింది. అయితే కెరియర్ బాగ సాగుతున్న సమయంలో వివిధ కారణాల వల్ల వీరిద్దరు విడిపోయారు. అయితే వీరికి ఒక పాప, ఒక బాబు కూడా ఉన్నారు. ఇక భవాని తెలుగులో పాటు తమిళంలో కూడా పలు చిత్రాలలో నటించింది.

Share post:

Latest