ఆ విషయంలో పెళ్లికి సిద్ధమైనా తగ్గేదేలే అంటున్న హన్సిక..!

ఈ మధ్యకాలంలో హీరోయిన్లు అందాల ఆరబోయడంలో మరీ హద్దులు దాటారనే చెప్పాలి. కొంతమంది వివాహం అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత బికినీ షో లతో రచ్చ చేస్తుంటే.. మరికొంతమంది వివాహానికి సిద్ధమయ్యి మరో రెండు రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాము అని తెలిసి కూడా అందాల ఆరబోత చేస్తూ కుర్రకారుకు విజువల్ ట్రీట్ ఇస్తున్నారు. ఈ క్రమంలోని పెళ్లికి సిద్ధమైన సరే బోల్డ్ ఫోటోషూట్ చేయడంలో తగ్గేదేలే అంటోంది హన్సిక మోత్వాని. త్వరలోనే ఈమె పెళ్లి పీటలు ఎక్కబోతోంది. కానీ జీరో సైజు లుక్కులో టాప్ అందాలతో యువతను కట్టిపడేసే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Hansika Motwani sets the temperature soaring with new photos ahead of  marriage with Sohael Kathuriyaతాజాగా ఈమె దిగిన ఫోటోషూట్ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. అందులో అందాల ఆరబోతలో హద్దులు చెరిపేసిన ఈ ముద్దుగుమ్మ ఫోటోలు చూసి నేటిజన్ల సైతం ఫిదా అవుతున్నారు. గతంలో బొద్దుగా ముద్దుగా కనిపించిన హన్సిక తాజాగా జీరో సైజ్ లో కనిపిస్తుంది.. ఉప్పొంగే యద అందాలపై నుండీ జారిపోయి బ్లాక్ డ్రెస్ వేసుకొని కిల్లింగ్ లుక్ తో కుర్రాళ్ళ హృదయాలను దోచుకుంటుంది. తన హాట్ ఫోటోషూట్ తో నెట్టింట మరింత రచ్చలేపుతోంది. టాప్ అందాలను ఓపెన్ గా చూపిస్తూ ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ హాట్ అందాల విందుతో కైపెక్కిస్తోందని చెప్పవచ్చు.

తాజాగా “ఐ దివా” అనే డిజిటల్ కవర్ కోసం హన్సిక బోల్డ్ గా ఫోటోషూట్ చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు తన అందాలను లిమిటెడ్ గా చూపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు గ్లామర్ వైజ్ గా.. ఫోజులవైజుగా తనలో ఉన్న కొత్తదనాన్ని చూపిస్తూ రకరకాల ఫోటోషూట్లతో మరింత రెచ్చిపోతోంది. ఈమె ఫోటోలు చూసి నెటిజన్లు సైతం తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇక త్వరలోనే తన బిజినెస్ పార్ట్నర్ అయిన సోహైల్ తో ఏడడుగులు వేయబోతోంది ఈ ముద్దుగుమ్మ.

Share post:

Latest