ఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే నటీనటులు సైతం ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న సందర్భాలు చాలానే ఉంటాయి. ఇలాంటి విషయాలను కేవలం వారు సక్సెస్ అయినప్పుడే తెలియజేస్తూ ఉంటారు. అలా ఇప్పుడు ఒక హీరోయిన్ తనని చాలా అసహ్యంగా మాట్లాడారని ఒక స్టార్ డైరెక్టర్ పైన పలు ఆరోపణలు చేస్తోంది వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అన్ని ఇండస్ట్రీలో మీటు ఉద్యమం మొదలుపెట్టాక హీరోయిన్ల పైన కాస్టింగ్ కౌచ్ తగ్గిందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తాజగా ప్రముఖ భోజ్ పూరి నటి రాణి చటర్జీ ప్రముఖ దర్శక నిర్మాత పై షాకింగ్ ఆరోపణలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక నిర్మాత తన సైజు ల గురించి అడగడంతో పాటు, సంభోగంలో ఫ్రీక్వెన్సీ గురించి అడిగారని తెలిపింది. అదే పనిగా తననే తాకాలని చూస్తున్నారంటూ తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. బాలీవుడ్ లో ప్రముఖ చిత్ర నిర్మాత సాజిద్ ఖాన్..మిటు ఉద్యమ నిందితుడని వార్తలు వినిపించాయి. చాలా కాలంగా ఇలాంటి వార్తలలో ఉన్నారు బిగ్ బాస్ -16 లొకి ప్రవేశించినప్పటి నుంచి హెడ్లైన్లోనే నిలుస్తూ ఉన్నారు.
ఇతని బారిన పడ్డనట్టిన నటిమనులలో ఒక్కొక్కరుగా పలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అందులో ముఖ్యంగా శేర్లిన చోప్రా, తను శ్రీ దత్త, సాజిద్ వంటి నటీమణులు ఉన్నారు. వీరంతా అతనిపైన ఓ రేంజ్ లో విరుచుకు పడడం జరిగింది. ఒక ఇంటర్వ్యూలో సాజిత్ పై మాట్లాడుతూ హిస్మత్ వాలా చిత్రీకరణ సమయంలో తనను డోకా డోకా అనే ఐటెం సాంగ్ కోసం పిలిచారని తెలిపింది. అది కూడా ఒంటరిగా రావాలని కోరారని తెలియజేసింది. బాలీవుడ్లో పెద్ద డైరెక్టర్ కాబట్టి అతను చెప్పినట్లే చేశానని తెలిపింది. ఇక ఐటెం సాంగ్ పొట్టి లెహంగా వేసుకోవాలి.. కాబట్టి ఒకసారి తన కాళ్లు చూపించమని అడిగారు.ఆ సమయంలో నేను పొడువాటి దుస్తులు ధరించాను దాంతో సెలక్షన్ చేసే విధానం కావచ్చని తన స్కర్ట్ని మోకాళ్ల వరకు తీసి చూపించాలని చెప్పుకొచ్చింది. ఇక తర్వాత తనని తన ప్రైవేట్ పార్టీలను చూపించమని అడిగారట.. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యానని తన నోట మాట రాలేదని తెలిపింది.అటు తర్వాత బాయ్ ఫ్రెండ్ ఉన్నారా అని అడుగుతూ తన సంభోగంలో ఫ్రీక్వెన్సీ గురించి సాజిత్ అడిగినట్లుగా తెలియజేసింది రాణి చటర్జీ. ఇలాంటివి జరుగుతాయని కేవలం నేను వినడం మాత్రమే.. కానీ ఒక్కసారిగా అలా చేయడంతో ఎలా డీల్ చేయాలో తెలియక బయటికి వచ్చేసాను అని తెలిపింది.