చైల్డ్ యాక్టర్ గ్రీష్మ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

సోషల్ మీడియా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఫెడ్ అవుట్ అయిన ఫామ్ లో ఉన్న సెలెబ్రేటీలో సైతం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్నారు. మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఇంస్టాగ్రామ్ లో తమ పర్సనల్ ప్రొఫెషనల్ విషయాలను సైతం షేర్ చేస్తూ ఉంటున్నారు. అందుకే వాళ్ళకి మిలియన్ల ఫాలోవర్స్ ఉంటున్నారు. అలా చైల్డ్ యాక్టర్ గా మొదటిసారిగా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన గ్రీష్మ ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. ఇమే వెంకటేష్ నటించిన మల్లేశ్వరి చిత్రంలో హీరో వెంకటేష్ అన్నయ్య కూతురు పాత్రలో నటించింది.

ఈ చిత్రంలో తన మాటలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది గ్రీష్మ. అయితే గత కొంతకాలంగా ఈ అమ్మడు తన చదువుల నిమిత్తం సినీ పరిశ్రమకు దూరంగా ఉంటోంది. కాగా గ్రీష్మ తెలుగులో దాదాపుగా 30 చిత్రాలలో చైల్డ్ యాక్టర్ గా నటించింది.ఇందులో ముఖ్యంగా వందేమాతరం శ్రీనివాస్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ చిత్రంలో అమ్ములు పాత్రలో కీలకమైన పాత్ర పోషించింది. ఇక ఇవే కాకుండా ప్రస్థానం ,పంచాక్షరి ఏమో గుర్రం ఎగరవచ్చు తదితర చిత్రాలలో నటించింది. ఇక ఎన్టీఆర్ బయోగ్రఫీ చిత్రంలో కూడా కనిపించి బాగానే అలరించింది.

Stars in her eyes: Greeshma Nethrikaa to be seen next in 'Mahanayakudu'-  The New Indian Express

తాజాగా తనకు సంబంధించి కొన్ని ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. గ్రీష్మ పూర్తి పేరు గ్రీష్మ నేత్రిక బోయిని. ఎంతో పద్ధతిగా కనిపిస్తూనే అవసరమైన మేరకు తన అందాల ఆరబోత చూపిస్తూ గ్రీష్మ షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీంతో గ్రీష్మ ని కొంతమంది అభిమానులు సైతం హీరోయిన్ గా ఎప్పుడు ఎంట్రీ ఇస్తావ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా స్క్రీన్ మీద మిమ్మల్ని చూడడానికి ఆడియోస్ చాలా ఆత్రుతగా ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Latest