ఆ స్టార్ డైరెక్టర్ ని ఫుల్ నాకేసిన అందాల రాక్షసి ..లావణ్య దెబ్బకి దివాళా తీసిన టాలీవుడ్ స్టార్..!?

లావణ్య త్రిపాటి ఈ పేరు కన్నా ఈ ముద్దు గుమ్మకు అందాల రాక్షసి అనే పేరు బాగా సెట్ అయింది అంటుంటారు ఆమె ఫ్యాన్స్. పేరుకు నార్త్ బ్యూటీనే అయినా చీరకట్టి ..బొట్టుపెట్టి ..తలలో పూలు పెట్టి చేతినిండా గాజులు వేస్తే అచ్చం మన తెలుగింటి అమ్మాయిలానే ఉంటుంది . అసలు నార్త్ బ్యూటీ అనుకోలేరు. అంత చక్కగా ఉంటుంది. అంతేకాదు పలు ఈవెంట్స్ కి కూడా లావణ్య త్రిపాఠి చీర కట్టుకొని వస్తూ ఉంటుంది .

నిజానికి ఆమెకు చీర కట్టుకోవడం చాలా ఇష్టమట. కానీ మోడరన్ దుస్తుల్లో ఉన్న కంఫర్ట్ చీరలో ఉండదని..ఎక్కువుగా చీర కట్టదట. కానీ వీలైనప్పుడల్లా చీర కట్టుకుంటానని ఆమె చెప్పుకొచ్చింది . కాగా ట్రెడిషనల్ లుక్స్ లోను.. గ్లామర్ లుక్స్ లోను ..ఎలాంటి లుక్స్ లోనైనా సరే ఈ బ్యూటీ సూపర్ అంటున్నారు ఫ్యాన్స్. సినీ ఇండస్ట్రీకి వచ్చిన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇక ఆ తర్వాత వచ్చిన సినిమాలు అమ్మడుకు పెద్దగా సక్సెస్ ఇవ్వలేకపోయినా నటనకు మాత్రం మంచి మార్కులు పడేలా చేసుకుంది.

ఇక తర్వాత నాగార్జునతో సోగ్గాడే చిన్నినాయన అంటూ మరో హిట్టు తన ఖాతాలో వేసుకుంది . ఈ క్రమంలోని మెగా హీరోతో ,అల్లు హీరోతో సినిమాల్లో నటించి తనపై పుకార్లు వచ్చేలా మూవ్ అయ్యింది. కాగా మెగా డాటర్ నిహారిక పెళ్లి టైంలో కూడా లావణ్య త్రిపాఠి ఎంత హంగామా చేసిందో చూసిందే. ఇప్పటికీ లావణ్య త్రిపాఠి మెగా కోడలు అవుతుంది అని చాలామంది మెగా ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అయితే ఈ అమ్మడు మాత్రం ఆ విషయంపై ఆ విషయంపై మెగా అభిమానులకు నచ్చని ఆన్సర్ ఇస్తుంది . మేము ఫ్రెండ్స్ అంటూ వరుణ్ తో వస్తున్న లవ్ మేటర్ ను కొట్టి పడేస్తుంది.

అయితే సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో లావణ్య త్రిపాఠి ఓ చెత్త రూమర్ ని తనపై వేసుకునింది. యంగ్ డైరెక్టర్ డైరెక్షన్లో సినిమా చేసిన లావణ్య త్రిపాఠి ..ఆయనతో లవ్ పేరుతో సర్వం నాకేసిందని ..అతడు సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి సంపాదించుకున్న డబ్బులు మొత్తం హాంఫట్ చేసిందన్న ఓ న్యూస్ అప్పట్లో తెగ వైరల్ గా మారింది .అంతేకాదు యంగ్ బ్యూటీ అందాలకు మెల్ట్ అయిపోయిన ఆ డైరెక్టర్ విచ్చలవిడిగా లావణ్య త్రిపాఠి అడిగిందల్లా కొనిచ్చేసాడట. అంతేనా లావణ్య త్రిపాఠి తన ఫ్యామిలీ ఫ్యామిలీ కి షాపింగ్ చేసేసి ఈ డైరెక్టర్ని సంక నాకిచ్చేసిందట . ప్రజెంట్ ఈ డైరెక్టర్ ఇండస్ట్రీలో అడ్రస్ లేకుండా అయిపోయాడు అన్న వార్త తెగ హల్ చల్ చేస్తుంది.

Share post:

Latest