అను ఇమ్మానుయేల్ చీరకట్టు చూస్తే పిచ్చే… చీరలు ఇలా కూడా కడతారా?

టాలీవుడ్ సెక్సీ లేడీ అను ఇమ్మానుయోల్ గురించి అందరికీ తెలిసిందే. చేసిన సినిమాలు వేళ్ళమీద లెక్క పెట్టొచ్చు కానీ ఈ ముద్దుగుమ్మని కుర్రకారు అంత త్వరగా మర్చిపోదు. చూడచక్కని రూపం, గుచ్చుకొని కళ్ళు, సెక్స్ అప్పీల్ అనిపించే పెదాలతో తెలుగు ప్రేక్షకులను యిట్టె కట్టి పడేస్తుంది. అయితే ఈ మధ్య సినిమాల విషయంలో కాస్త స్లోగా కనిపించినా మరలా విజృంభిస్తోంది. ఈమధ్య కాస్త గ్లామర్ డోస్ కూడా పెంచేసింది బ్యూటీ. ఈ మధ్యే అల్లువారబ్బాయితో మూవీ చేసి.. హాట్ టాపిక్ అవుతోంది.

ఓ వైపు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది అను. కుర్రకారుకి హిటెక్కించే ఫోటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. రీసెంట్ గా అలాంటి ఓ ఫోటోతోనే హాడావిడి చేస్తోంది. చీరకట్టులో, నడుము అందాలు ఒలికిస్తూ స్లీవ్ లెస్ లో ఎద సొగసుల ఎత్తులతో కవ్విస్తోంది అను. ఈ మధ్య సినిమాల బాగా తగ్గాక ఇతర పరిశ్రమలవైపు చూసింది. అలాగే సోషల్ మీడియాలో కూడా తన ప్రతాపం చూపించుకుంటూ, హాట్ హాట్ ఫోటోస్ తో నిర్మాతలకు దగ్గరైంది. దాంతో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.

తాజాగా అల్లు శిరీష్ తో కలిసి “ఊర్వశివో.. రాక్షశివో” సినిమా చేయగా ఈ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో హాట్ సీన్స్ తో పాటు.. శిరీష్ తో లిప్ లాక్ లతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇంతకు ముందు సినిమాలకంటే.. ఈ సినిమాలో రెట్టింపు రెచ్చిపోయింది అను ఇమ్మాన్యూయోల్. ఇక బెడ్ సీన్లో అయితే మరీ రెచ్చిపోయి నటించింది. దాంతో రొమాంటిక్ సినిమాలు ఆమెని వెతుక్కుంటూ వస్తున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక తాజా చీరకట్టులో అయితే బార్బీ డాల్ లాగ కనిపిస్తోంది ఈ సుందరి.

Share post:

Latest