బీచ్‌లో అందాలు ఆరబోసిన మెహ్రీన్.. పిచ్చెక్కిస్తున్న ఫొటోలు

ప్రముఖ నటి మెహ్రీన్‌ కౌర్‌ పిర్జాదా మొదట్లో కాస్త బొద్దుగా కనిపించేది. ఆ తరువాత చిన్న చిన్నగా స్లిమ్‌గా అవడం మొదలుపెట్టింది. సినిమాల సంగతి పక్కన పెడితే ఈ ముద్దుగుమ్మ గ్లామర్ విషయంలో మాత్రం కాస్త కొత్తగా అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. తాజాగా మెహ్రీన్‌ ఒక బీచ్‌లో పొట్టి స్విమ్ డ్రెస్ వేసుకొని తన గ్లామర్‌తో అందరినీ కట్టిపడేస్తోంది. ఆ స్విమ్ సూట్‌లో దిగిన ఫొటోలను లక్షమందికీ పైగా లైక్ చేసారు. ప్రస్తుతం ఈ అమ్మడు మాల్దీవ్స్ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. అక్కడ బీచ్‌లలో పొట్టి పొట్టి డ్రెస్‌ల్లో తిరుగుతోంది. ఆ ఫొటోలను అభిమానులకి షేర్ చేస్తోంది. బొడ్డు అందాలు చూపిస్తూ చెమటలు పట్టిస్తోంది.

‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ సినిమాతో మెహ్రీన్ పిర్జాదా తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆమె చేసిన టాలీవుడ్ లాస్ట్ మూవీ ‘ఎఫ్ 3’. ఈ మూవీలో కూడా హాట్ లుక్స్ తో అందర్నీ స్క్రీన్‌కి కట్టిపడేసింది. ఈ పంజాబీ ముద్దుగుమ్మకు దళపతి విజయ్ సినిమాలలో ఛాన్స్ వచ్చినట్టు సమాచారం. మెహ్రీన్‌ చేస్తున్న కమర్షియల్ సినిమాలు అన్ని ఏమంతా పెద్దగా సక్సెస్ అవలేదు. కాగా ప్రస్తుతం తమిళంలో ఒక ప్రయోగత్మకమైన పాత్రలో నటించడానికి మెహ్రీన్‌ రెడీ అవుతుంది.

కాగా ఈ భామ బోల్డ్ పోజులలో నాభి అందాల చూపిస్తూ ఫొటోలు వదలగా అవి ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిస్తున్నాయి. మెహ్రీన్ అప్‌కమింగ్ తెలుగు మూవీ ‘స్పార్క్’ ఒక యాక్షన్-థ్రిల్లర్ అని టాక్. ఇందులో విక్రాంత్ మాస్సే కూడా ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రంతో అరవింద్ కుమార్ రవివర్మ తెలుగు అరంగేట్రం చేస్తాడు. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో చిత్రీకరించారు. భారతదేశంలోని చాలా లొకేషన్లలో స్పార్క్ చిత్రీకరణ జరుగుతుంది.

Share post:

Latest