ఇష్టం లేకుండానే బలవంతంగా కాపురం చేస్తున్న స్టార్ హీరో భార్య..అందుకు పనికి రాడట..!!

భార్యాభర్తలు అన్నాక తగాదాలు సహజం. గొడవలు పడుతూ ఉంటారు. అఫ్ కోర్స్ గొడవలు లేని కాపురాలు ఎక్కడ ఉండవు ..భార్యాభర్తలు అన్నాక గొడవలు పడాలి.. అరుచుకోవాలి.. గిల్లుకోవాలి. అప్పుడే ఆ బంధం మరింత స్ట్రాంగ్ గా ఉంటుంది . అయితే ఆ గొడవలు కొట్టుకోవడాలు అనేటివి సరదాగా ఉండాలి ..మరి పోలీస్ కేసు పెట్టే విధంగా ఉండకూడదు . అయితే ఇలాంటి గొడవలు సినీ సెలబ్రిటీస్ కూడా పడుతుంటారు . పైకి మాత్రం ఫోటోషూట్స్ చేస్తూ హ్యాపీగా ఉన్నట్లు బిల్డప్ కొడతారు.

కాగా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సరికొత్త ఫోటోషూట్స్ చేస్తూ జనాలను ఆకట్టుకునే ఈ జంట పైకి మాత్రమే హ్యాపీగా ఉంటుందట . వన్స్ ఇంట్లోకి అడుగు పెట్టి బెడ్ రూమ్ లోకి వెళ్ళగానే అసలు సిసలైన భార్యాభర్తలుగా మారిపోతారట. పైకి మాత్రం పెద్దింటి కోడలు పెద్దింటి కొడుకు అని చెప్పుకునే వీళ్ళు బెడ్ రూమ్ లోకి వెళ్ళాక మాత్రం బద్ద శత్రువులు అయిపోతారట .

विकलांग लड़की ने पड़ोसी पर लगाया रेप का आरोप - handicapped woman raped by neighbour - AajTak

అంతేకాదు కొన్నిసార్లు ఆ స్టార్ హీరో ఆమెకు ఇష్టం లేకుండా బలవంతంగా ఆమెను లోబరుచుకుంటాడట. ఇదే విషయం ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . అఫ్కోర్స్ ఒకప్పుడు అంటే అలాంటి జనాలు ఉండేవారు. బట్ ఈ కాలంలో అందరూ చదువుకున్నారు. డిగ్నిటి మెయింటైన్ చేస్తారు. భార్యకి ఇష్టం లేకుండా ముట్టుకునే అధికారం ఎవరికీ లేదన్న సంగతి చదువుకున్న ఈ హీరోకి తెలియదా ..? అయినా కానీ మనిషి ఆ టైంలో మృగంలా మారిపోయి.. తన భార్యను టార్చర్ చేస్తాడట. అయితే ఆ భార్య మాత్రం తన స్నేహితురాలికి తన బాధను చెప్పుకొని బాధపడేదట. ఏది ఏమైనా సరే స్టార్ పొజిషన్లో ఉన్న ఈ స్టార్ హీరో ఇలా పద్ధతి లేకుండా బిహేవ్ చేయడం మూర్ఖుడిగా మాట్లాడటం మంచి పద్ధతి కాదని మండిపడుతున్నారు కొందరు మహిళలు.

Share post:

Latest