వావ్: బిగ్ బాస్ లో రష్మి.. ఇక అంత దబిడి దిబిడే..!!

రష్మీ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాలా చెప్పండి . అందరికీ బాగా సుపరిచితమైన పేరే . జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా తన బుల్లి తెర కెరీర్ ని ప్రారంభించిన రష్మీ.. ప్రజెంట్ ఇప్పుడు టాప్ యాంకర్స్ లో ఒకరుగా రాజ్యమేలుతుంది. అంతకుముందు అరా కొరా సినిమాలు చేసిన రష్మికి గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం జబర్దస్త్ అనే చెప్పాలి.


కాగా రష్మీ ఓవైపు యాంకరింగ్ చేస్తూనే మరో వైపు సినిమాలో తనదైన స్టైల్ లో రాణిస్తూ వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటుంది . కాగా రీసెంట్గా రష్మీ బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేసింది . ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది . తెలుగులోనే అతిపెద్ద రియాలిటీ షోగా స్టార్ట్ అయిన బిగ్ బాస్ ..ప్రస్తుతం సీజన్ సిక్స్ కొనసాగుతుంది .

ఈ క్రమంలోనే దివాళి సంబరాల్లో భాగంగా హాట్ యాంకర్ రష్మీ బిగ్ బాస్ వేదికపై సందడి చేసింది. ఈ క్రమంలోని హాట్ ఐటమ్ సాంగ్ డాన్స్ చేస్తూ ర్ష్మి తన లోని హాట్ నెస్ ఓ రేంజ్ లో చూపించేసింది. అంతేకాదు రష్మి ఒక్కవేళ్ల బిగ్ బాస్ లోకి వస్తే కహచ్చితం గా ట్రోఫీ కొడుతుంది అన్న మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. చూడాలి మరి రష్మికి బిగ్ బాస్ ఆఫర్ ఎప్పుడు వస్తుందో..?