శ్రీముఖి కుర్రాళ్లకు నిద్ర పట్టనివ్వదా? ఆ ఫోజులేంటి.. మరీ దిగజారిపోతోంది!

యాంకర్ శ్రీముఖి గురించి తెలుగు యువతకి వేరే చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం తెలుగు లేడీ యాంకర్లలో చెప్పుకోదగ్గ వారిలో శ్రీముఖి ఒకరు. ఆమె తన వాగ్దాటితో అందచందాలతో చాలా చలాకీగా వుంటూ బుల్లితెర ప్రేక్షకుల మనసులను ఎంతగా రంజింపజేస్తుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇక బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా శ్రీముఖి అప్పుడప్పుడు మెరుస్తూ ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి తన ఉనికిని చాటుకుంది. ఆ సమయంలో అయితే రాహుల్ సిప్లిగంజ్ కి గట్టి పోటీ ఇచ్చింది.

ఆ సంగతి పక్కనబెడితే శ్రీముఖి గత ఏడాది ‘క్రేజీ అంకుల్స్’ అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషించి మంచి మార్కులే కొట్టేసింది. అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కగా బాక్షఫీస్ వద్ద మాత్రం అంతగా రాణించలేదనే చెప్పుకోవాలి. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి ఓ కీలక పాత్రలో కనిపించింది. కాగా మ్యాస్ట్రో మూవీ OTTలో విడుదలై మంచి విజయమే అందుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన హాట్ అప్పియరెన్స్ తో కుర్రాళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది.

అవును, ఆమె ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేసి కుర్రాళ్ళ గుండెల్లో సెగలు పుట్టేలా చేస్తోంది. అందంతో పాటు హాట్ గా కూడా కనిపించాలని అమ్మడు డిసైడ్ అయినట్లు కనబడుతోంది. తాజాగా క్లీవేజ్ షో తో మతి పోగొడుతోంది. తాజాగా బ్లాక్ కోట్, సిల్వర్ కలర్ మిడ్డీ ధరించి రెచ్చిపోయింది. కాగా దీనికి సంబందించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. బ్లాక్ బ్రాలో శ్రీముఖి ఈ విధంగా రెచ్చిపోవడంతో నెటిజన్లు కనులవిందు చేసుకుంటున్నారు.