సింగర్ సునీత తన రెండో భర్త సుఖం కోసం అలాంటి పని చేయబోతుందా…? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సునీత సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లోనే బిజీ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. ఈమె సింగర్ గానే కాకుండా మరోపక్క సోషల్ మీడియాలో కూడా మంచి ఆక్టివ్ గా ఉంటారు.ఎప్పటికప్పుడు తన ఇంట్లో జరిగే ప్రతి విషయాలను.. ఆమె జరుపుకునే ప్రతి పండగను సోషల్ మీడియాలో పెడుతూ తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

12 beautiful photos from Sunitha Upadrasta's wedding | Entertainment  Gallery News,The Indian Express

ఇక సునీత మ్యాంగో రామ్ ని రెండో పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. రామ్‌ని పెళ్లి చేసుకున్నాక సునీత జీవితం ఎంతో ఆనందంగా గడుపుతున్నట్టు తెలుస్తుంది. ఆమె భర్త తనను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడని కూడా పలు ఇంటర్వ్యూలలో సునీత చెప్పుకొచ్చింది.

Singer Sunitha's Son to make his debut with proxy funding - Cine Chit Chat

అంత ప్రేమగా చూసుకుంటూన్న‌ తన భర్త కోసం సునీత ఏదో బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే సునీత భర్త పుట్టినరోజు తొందరలోనే వస్తుండడంతో…అతనికి పెద్ద సర్ప్రైజ్ ఇవ్వాలని ఆలోచిస్తుందట. సునీత రామ్ జన్మదినం రోజున ఎవ్వరు ఊహించని సప్రైజ్ ఇవ్వబోతుందని తెలుస్తుంది. ఆ సర్ప్రైజ్ ఏమిటంటే రామ్ చదువుకున్న చిన్నప్పటి స్కూల్లో అతని పుట్టినరోజు నిర్వహించాలని సునీత భావిస్తుందట. పుట్టినరోజు వేడుకలకు రామ్ చిన్నప్పటి స్నేహితులతో ఈ పుట్టినరోజు నిర్వహించాలని సునీత ప్లాన్ చేస్తుందట. ఈ వార్తల‌లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే రామ్ పుట్టిన రోజు వరకు వేచి చూడాల్సిందే..!