మొదటిసారి అలా కనిపించి పిచ్చెక్కించిన కత్రినా కైఫ్.. ఫోటోలు వైరల్..!

తెలుగు సినీ ప్రేక్షకులకు బాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్ కత్రినా కైఫ్ అంటే బాగా సుపరిచితమే. ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది ఈ ముద్దుగుమ్మ. గత ఏడాది విక్కీ కౌశల్ ని వివాహం చేసుకుంది కత్రినా కైఫ్. దీంతో సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ వచ్చింది కానీ ఈ మధ్య మళ్లీ సినిమాలలో నటిస్తూ బిజీ హీరోయిన్గా మారెందుకు పలు ప్రయత్నాలు చేస్తోంది. కత్రినా కైఫ్ నటించిన తాజా చిత్రం ఫోన్ బూత్. ఈ సినిమా ప్రమోషన్లలో చాలా బిజీగా మారిపోయింది. ఈ చిత్రం నవంబర్ 4వ తేదీన విడుదల కాబోతోంది.

ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కత్రినా కైఫ్ సాంప్రదాయమైన చీరకట్టులో కనిపించి కుర్రకారులను సైతం బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా చీరకట్టులో కత్రినా కైఫ్ మరింత అందంగా కనిపిస్తోందని పలువురు అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు. కత్రినా కైఫ్ ధరించిన పింక్ టస్సర్ సిల్క్ చీరను ధరించి అందరిని బాగా ఆకట్టుకుంటోంది. ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో ఉండేటువంటి ఫోటోలను షేర్ చేయడంతో చాలా వైరల్ గా మారుతున్నాయి.

Katrina Kaif gives cool girl vibes in pink saree paired with shirt and  sneakers | Hindustan Times

ఇక కత్రినా కైఫ్ వివాహమైన కూడా తన అందంలో ఎలాంటి మార్పు రాలేదని తెలియజేస్తూ ఉన్నారు నేటిజన్స్. ఇక దీపావళి పండుగకు తన భర్తతో కలిసి చాలా ఘనంగా జరుపుకున్నట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా బిగ్ బాస్ 16 హౌస్ లో సందర్శించింది.

red saree : r/katrinakaifఅందుకు సంబంధించి ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి అందులో హెయిర్ స్టైల్ మరియు వేషధారణ ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది.

చీర కట్టులో ఉన్న ఫోటోలపై ఒక అభిమాని ఇలా రాస్తూ ప్రపంచంలో ఏడు వింతలు గురించి విన్నాను 8 వది ఇప్పుడే కనిపించింది అని రాసుకొచ్చారు. ప్రస్తుతం కత్రినా కైఫ్ కి సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)