రోజా మనస్తత్వం ఎలాంటిదో తెలియజేసిన అదిరే అభి..!!

సినిమాల ద్వారా బుల్లి తెర షోలతో పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్లలో జబర్దస్త్ కమెడియన్ అదిరి అభి కూడా ఒకరు. అదిరే అభి కేవలం తక్కువ సినిమాలోని నటించిన జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన అదిరే అభి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది.

Jabardasth: 'అదిరే అభి'కి ప్రమాదం.. చేతికి 15 కుట్లు - NTV Telugu

అదిరే అభి మాట్లాడుతూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక సొంత ఇమేజ్ ఉండాలని ఆలోచనలతోనే జబర్దస్త్ లో మంచి స్కిట్లు చేయాలని ఎప్పుడు భావిస్తూ ఉంటానని తెలిపారు. కొట్టుకొనే స్కిట్లు, అభ్యంతర స్కిట్లు చేయకూడదని నేను అనుకుంటాను. కుటుంబం అందరూ చూసే స్కిట్లు మాత్రమే చేయాలని నేను అనుకుంటానని తెలియజేశారు అబి. జబర్దస్త్ షోకు నేను ఏదైనా చేయాలని ఆలోచనతో వెరైటీగా స్కిట్లను ఎప్పుడు చేస్తూనే ఉంటానని తెలిపారు. మొదట జబర్దస్త్ లోకి సెలబ్రిటీలను తీసుకువచ్చింది తనే అని తెలిపారు. ఇక జబర్దస్త్లో జోడి ల గురించి త ను ఎప్పుడు కామెంట్ చేయనని తెలిపారు ఇక జబర్దస్త్ జడ్జిలుగా ఉన్న రోజా, నాగబాబు గారు తనని ఎప్పుడు ఏ మాట అనలేదని కూడా తెలియజేయడం జరిగింది అభి.

Adhire Abhi 'White Paper' Teaser launched by MLA Roja - Cinemarangam
కానీ ఏదైనా కొన్ని సందర్భాలలో రోజా గారిని ఏదైనా సహాయం అడిగితే కచ్చితంగా రెస్పాన్స్ అవుతుందని తెలిపారు.ఇక తను ఒక ఎమ్మెల్యే గా,జడ్జి స్థానంలో ఉన్న కూడా ఆమె ఎలాంటి గర్వం లేకుండా అందరితో బాగా కలిసిపోతుందని తెలిపారు ఆబి.రోజు మనస్తత్వం అలాగే ఉంటుంది అని తెలియజేశారు. ఇక సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ విషయాలు కాస్త వైరల్ గా మారుతున్నాయి. అదిరే అభి అభిమానులు మాత్రం తిరిగి మళ్లీ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు.

Share post:

Latest