సినిమాలు వద్దు బీచ్లే ముద్దు అంటున్న ఇలియానా..!!

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు హాట్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ ఇలియానా. ఇక తన ఫిజిక్ తో నడుము అందాలతో ఎంతోమంది కుర్రకారులను సైతం బాగా ఆకట్టుకుంది. ఇక అతి తక్కువ సమయం లో స్టార్ హీరోల సరసన నటించి క్రేజీ హీరోయిన్ గా కూడా పేరు సంపాదించింది. దేవదాసు సినిమాతో మొదటిసారిగా టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఇలియానా తన మొదటి చిత్రంతోనే మంచి హిట్ టాక్ ను సంపాదించుకుంది. ఒక తరువాత పలు అవకాశాలను కూడా రాబట్టుకుంది. ఒకే ఏడాదిలోనే వరుస సినిమాలతో స్టార్ హీరోలతో పోటీగా నిలిచింది ఈ ముద్దు గుమ్మ. ఇంకా చెప్పాలి అంటే తెలుగు ఇండస్ట్రీలో మొదటిసారిగా కోటి రూపాయలు రమ్మనరేషన్ అందుకున్న హీరోయిన్గా పేరు సంపాదించింది.

Ileana D'Cruz Flaunts Sexy Curves in Yellow Bikini! Actress Drops Her Hot  Pics on Instagram | 👗 LatestLY
అలాంటి పాపులర్ తో బాలీవుడ్లోకి అడుగుపెట్టగా అక్కడ తన పాపులారిటీతో రెండు మూడు సినిమాలు అయితే రాబట్టుకున్న అవి అంతగా సక్సెస్ కాలేకపోయాయి. దీంతో ఇమే కెరియర్ ఒక్కసారిగా తలకిందులైందని చెప్పవచ్చు .

Bikini pics of Ileana D'Cruz set Instagram on fire | Telugu Movie News -  Times of Indiaఅంతేకాకుండా లవ్ ఎఫైర్ డేటింగ్ వంటి విషయాలలో తగిన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల డిప్రెషన్ కి గురై ఈమె శరీరంలోని కొన్ని భాగాలలోని సైజులు అమాంతం పెరిగిపోయాయి దీంతో ఇలియానాను చూసిన అభిమానులు అందరూ షాక్ గురయ్యారు.

Ileana D'Cruz And Her Most Unfiltered Bikini Looks
అంతేకాకుండా ఇలియానా కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది. అయితే ఆ తర్వాత సన్నబడడం కోసం జిమ్ములో ఎక్కువ సమయాన్ని గడుపుతూ తెగ వర్కౌట్ చేస్తూ ఉంది. అయితే గ్లామర్ డోస్ ఎంత పెంచిన అందాలను చూపిస్తూ సోషల్ మీడియాలో ఫోటోలను చాలా వైరల్ గా చేస్తూ ఉంటుంది అయినా కూడా ఈమెకు దర్శక నిర్మాతలు అవకాశాలు మాత్రం ఇవ్వలేదు.

Ileana D'Cruz And Her Most Unfiltered Bikini Looks ఎక్కువగా ఇలియానా బీచ్ లోనే గడుపుతూ ఉంటుంది. ఇక బికినీ ధరిస్తూ ఎక్కువగా గ్లామర్ డోర్స్ పెంచుతూ వస్తోంది. దీంతో అభిమానులు సైతం ఎప్పుడూ బీచ్ లోనైనా వివాహం చేసుకోవా కనీసం సినిమాలు అయినా చేయవా అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Latest