సునీత భర్త పై వేణు షాకింగ్ కామెంట్స్..అసలు రంగు భయటపెట్టాడుగా..!?

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన వేణు తొట్టెంపూడి ఒకరు 2000 దశకం ప్రథమంలో వరుస సినిమాలు చేసుకుంటూ అగ్ర హీరోగా కొనసాగారు వేణు. ఆ తర్వాత కొంతకాలంగా వేణు సినిమాలలో నటించడంం మానేశారు. అప్పుడెప్పుడో వచ్చిన దమ్ము సినిమాలో నటించడు. తర్వాత మళ్లీ వేణు సినిమాలలో కనిపించలేదు. ఈ క్రమంలోనే తాజాగా రవితేజ హీరోగా నటించిన ‘రామారావుఆన్ డ్యూటీ’ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని వేణు మొదలుపెట్టాడు. ఈ సినిమాలు వేణు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించాడు. కానీ ఈ సినిమా రవితేజ-వేణు కెరీర్ లోనే భారీ ఫ్లాప్ సినిమాగా నిలిచింది.

Happy Birthday Venu Thottempudi: Top 5 performances of the talented actor |  Telugu Movie News - Times of India

తాజాగా వేణు ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో వేణు యాంకర్ అడిగిన ప్రతి ప్రశ్నకు తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. మీరు తాజాగా నటించిన సినిమా మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేసిందన్న ప్రశ్నకు ‘వేణు నేను మనిషిని కాబట్టి నాకు ఎమోషన్స్ ఉంటాయని మనం అనుకున్న విధంగా జరగపోతే మనం బాధపడటం సాధారణ విషయమే అని ఆయన తెలిపారు. ఆ దేవుడి ద‌య‌ వల్ల నాకు సినిమాలే కాకుండా అందమైన జీవితం ఇచ్చారు. మన జీవితంలో ప్రతి విషయాన్ని జరుపుకుంటూ వెళ్లిపోవాలి అని వేణు చెప్పారు’.

Venu Thottempudi | Puri Jagannath came to me to make 'Desh Dhari': Venu  Thottempudi » Jstimesnow

చాలామంది గతం, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ప్రస్తుత జీవితంలో తప్పులు చేస్తూ వెళ్లిపోతుంటారని వేణు చెప్పారు. ఈ క్ర‌మంలోనే యాంకర్ మీ సినీ కెరియర్ ఎలా ప్రారంభమైంది అన్న ప్రశ్నకు ‘వేణు నేను వడ్డే నవీన్, సిమ్రాన్, సింగర్ సునీత భర్త మాంగోరామ్ ముంబైలో ఫిలిం ఇన్స్టిట్యూట్లో మేమందరం క్లాస్మేట్స్ మని వేణు తెలిపాడు. ఈ క్రమంలోని వేణు సునీత భర్త రామ్ పై కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశాడు.. సునీత భర్త రామ్ కూడా మాతోపాటు కొన్ని సినిమాలలో నటించాడు. తర్వాత ఆయన సినిమాలకు సూట్ అవ్వనని తెలుసుకొని సినిమాల్లో నటించడం మానేశారు… అలా మనకు వేణు సింగర్ సునీత భర్త గురించి తెలియని కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు’.

 Actor Venu Comments About Sunitha Husband Details, Actor Venu, Sunitha Husband, Mango Ram , Ram Veerapaneni, Singer Sunitha, Vadde Naveen, Simran, Trivikram Srinivas, Actor Venu Interview-సునీత భర్త చాలా తెలివైనవాడు.. ప్రముఖ నటుడు వేణు కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

‘ఆ ఇన్స్టిట్యూట్లో నేను అందరితో కలవిడిగా ఉండేవాడిని ఇంకొక హీరో వడ్డే నవీన్ అక్కడ ఇన్స్టిట్యూట్లో ఎవరితోనో మాటలాడే వాడు కాదు. తన పని తాను చేసుకుంటు వెళ్ళిపోయేవాడు అని వేణు చెప్పుకొచ్చాడు’. ఈ క్రమంలోని యాంకర్ స్టార్ సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ గురించి అడగగా ‘వేణు మాట్లాడుతూ ఆమె అసలు పేరు రిషిబాల అని ఆమె చాలా హార్డ్ వర్క్ చేస్తుందని వేణు కామెంట్ చేశారు’. అలా మేము ముగ్గురం ఇన్స్టిట్యూట్లో ఫ్రెండ్స్ అయ్యామని వేణు ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు.

Telugu Venu, Venu Interview, Mango Ram, Ram Veerapaneni, Simran, Sunitha, Vadde Naveen-Movie

 

Share post:

Latest