అభిరామ్ కి అది తప్పా ఇంకోటి వద్దు: శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్..!

కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ మిగిలిన శ్రీరెడ్డి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఎవరినైనా సరే ఈమె టార్గెట్ చేసింది అంటే ఇక వారి పుట్టపూర్వత్రాలతో సహా అతడు రహస్యాలను కూడా బయట పెట్టి.. సమాజంలో వారి పరువు తీస్తూ ఉంటుంది. ఇకపోతే మీటూ, క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమాలను నడిపించిన తీరు, చేసిన పనులు, మాట్లాడిన మాటలు కొంచెం అదుపు తప్పినా కూడా సమస్య ఉందని అందరికీ అర్థమైంది. ముఖ్యంగా టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రాలేదు అని, పడక సుఖం అందిస్తే తప్ప వారిని ఇండస్ట్రీలోకి తీసుకోరని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక ఆ తర్వాత ఒక్కొక్కరుగా క్యాస్టింగ్ కౌచ్ బాధితులు కూడా బయటకు రావడం అందర్నీ మరింత ఆశ్చర్యానికి గురి చేసింది.

Sri Reddy's Connection In Rana Brother's Debut Film

ఇక ఫిలిం చాంబర్ ముందు అర్ధ నగ్న ప్రదర్శన చేయడంతో జాతీయస్థాయిలో శ్రీరెడ్డి పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది. ముఖ్యంగా ఈమె వల్లే దగ్గుబాటి వారసుడు దగ్గుబాటి అభిరామ్ కూడా వార్తల్లో నిలిచాడు. ఇక ఈ క్రమంలోనే శ్రీరెడ్డి తాజాగా ఒక ప్రముఖ ఛానల్ కు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇకపోతే గతంలో దగ్గుబాటి అభిరామ్ తనను శారీరకంగా వాడుకున్నాడు అని, అవకాశాలు ఇప్పిస్తానని సర్వం దోచుకున్నాడని ఇక అవకాశాలు తీరాక వదిలేసాడని గతంలో ఆమె ఆరోపణలు చేసింది. అంతేకాదు మీడియా ముందే అభిరామ్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను, సెల్ఫీలను కూడా షేర్ చేసింది. ఇక శ్రీరెడ్డి ఇంత రచ్చ చేస్తున్నప్పటికీ అభిరామ్ నోరు మెదపలేదు అంటే కచ్చితంగా అతను తప్పు చేసి ఉంటాడు అని కూడా అందరికీ స్పష్టమైంది.

After releasing pics with Abhiram, Sri Reddy now leaks personal chats |  CONTROVERSY | NYOOOZ ENTERTAINMENT

తాజాగా అతడి ఎంట్రీ గురించి ఆమె వ్యాఖ్యానిస్తూ మరికొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.. ఇక అభిరామ్ కొత్త సినిమా అహింస ప్రస్తావన రాగానే తన స్టైల్ లో రియాక్ట్ అయిన శ్రీ రెడ్డి దగ్గుబాటి అభిరామ్ అహింస సినిమా గురించి మాట్లాడుతూ.. అభిరామ్ గాలి తీసేసింది.. అహింసనా..? వాడికి హింస తప్ప మరోటి రాదు.. అహింస అనే సినిమాతో వస్తున్నాడా అన్న టైప్లో కౌంటర్లు వేసింది.. ఇక వాడి సినిమా ఎలా హిట్ అవుతుందో నేను కూడా చూస్తాను అంటూ కూడా ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest