శ్రీలీల లో ఉన్నది..కృతి లో లేనిది అదే..హవ్వ ఎంత తప్పు మాట..!?

ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ బ్యూటీస్ ఎవర్రా అంటే అందరు చెప్పే పేర్లు రెండే రెండు. కన్నడ బ్యూటీ కృతి శెట్టి, శ్రీలీల. ఇద్దరికీ ఇద్దరే అందంలో ఏం మాత్రం తీసుకోరు. చూపించాల్సినవి కూడా చూపిస్తారు ..జనాలను మెప్పిస్తారు . అబ్బో వీళ్ళ అందం ముందు ఎంత పొగిడినా తక్కువే . సినిమాల పరంగా కూడా ఇద్దరు ఏమాత్రం వెనకడుగు వేయకుండ దూసుకుపోతున్నారు. కృతి శెట్టి ఇప్పటివరకు ఐదు సినిమాలు చేసిన వాటిల్లో ..మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ ..2 అట్టర్ ఫ్లాప్ గా మిగిలాయి.

అయితే ఇప్పటివరకు శ్రీలీల చేసింది ఒకటే సినిమా. అది కూడా బిలో యావరేజ్. కానీ అమ్మడు రేంజ్ , క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే కృతి కన్నా ఎక్కువే. దిమ్మతిరిగి పోవాల్సిందే. అంత హాట్ గా క్రెజియెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న బ్యూటి. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ పోల్ ఇంట్రెస్టింగ్ గా మారింది. శ్రీ లీల కృతి శెట్టి ఈ ఇద్దరిలో ఎవరు ఇండస్ట్రీకి అవసరం అన్న పోల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .ఈ క్రమంలోనే శ్రీ లీల ,కృతి శెట్టి ఫ్యాన్స్ వాళ్లకు తోచిన విధంగా వాళ్ళ ఫేవరేట్ హీరోయిన్ ను ఎంకరేజ్ చేస్తున్నారు. కాగా ఈ కామెంట్స్ ఆధారంగా చాలామంది శ్రీలీలకే ఓటు వేశారు.

దానికి రీసన్స్ చెప్తూ శ్రీలీల చాలా యంగ్ గా ట్రెడిషనల్ గా కనిపిస్తుంది ..అదే క్రమంలో మోడ్రెన్ లుక్ లోను హాట్ గా ఉంటుంది. కానీ కృతి శెట్టి ట్రెడిషనల్ లుక్స్ లోనే బాగుంటుంది. మోడ్రెన్ లుక్స్ కి అంత సెట్ అవ్వదు . అంతేకాదు కృత్తి శెట్టి కొన్ని పాత్రలకి అస్సలు సెట్ అవ్వదు. శ్రీలీల అలా కాదు కూతురిగా ..గర్ల్ ఫ్రెండ్ గా.. హీరోయిన్ గా ఎలాంటి పాత్రకైనా సరే ట్రెడిషనల్ బ్యూటీగా మోడ్రన్ బేబీగా రెండిటికీ సెట్ అవుతుంది.

అంతేనా శ్రీలీలలో ఉన్న ఆ పస కృతిలో లేదు” అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు దీని ఆధారంగా రానున్న రోజుల్లో కృత్తికి అవకాశాలు తగ్గే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి చూడాలి శ్రీ లీల అందం ఎంతకాలం తగ్గకుండా మెయింటైన్ చేస్తుందో ఈ బొద్దుగుమ్మ.

Share post:

Latest