వామ్మో..అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కొన్న సీరియల్ నటి..అన్ని డబ్బులు ఎలా సంపాదించిందబ్బా..?

బుల్లితెరపై ఎంద‌రో న‌టిమ‌ణులు ప్రేక్ష‌కుల‌ను అల‌రించి మంచి గుర్తుంపు తెచ్చుకున్నారు. వారిలో బుల్లితెర సీనియ‌ర్ న‌టి న‌వీన గురించి ప్ర‌త్యేకంగా చేప్ప‌ల్సిన ప‌నిలేదు. న‌వీన ముందుగా త‌న కేరీర్‌ని టివీ యాంక‌ర్ గా మొద‌లు పెట్టి సీరియ‌ల్స్‌లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. న‌వీన సీరియిల్స్ లో న‌టిస్తూ మ‌రోవైపు కొన్ని సీరియల్స్ కి నిర్మాతగా కూడా వ్యవహరిస్తుంది.

Pin by Rohithb on Naveena Yata Telugu Artist in 2022 | Beauty full girl, Beauty full, Fashion

నవీన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన అభిమానులకు త‌న‌ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను చెబుతు వీడియోలు పెడుతూ ఉంటుంది. వీటితోపాటు ఎన్నో రకాల వీడియోలను కూడా షేర్ చేస్తుంటుంది. తాజాగా నవీన తన కెరియర్ మొదలైనప్పటి నుంచి దాచుకున్న డబ్బుతో హైద‌రాబాద్‌కి కొంత దూరంలో ఒక ఇంటిని కొనుగోలు చేసింది. తాజాగా తన కుటుంబంతో ఆ ఇంట్లో గృహప్రవేశం చేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా యూట్యూబ్‌లో పెట్టింది నవీన.

 Anchor Naveena Latest Video About Hyderabad Builders Cheating Details, Anchor Naveena, Serial Actress, Tollywood, Hyderabad, Builders Cheating, Senior Anchor Naveena , Naveena New Home, Naveena Luxury Home-రూ.కోటిన్నర పెట్టి లగ్జరీ ఇల్లు కొన్న యాంకర్.. సోషల్ మీడియాలో వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా నవీన తన కొత్త ఇంటికి సంబంధించిన మరో వీడియోను యూట్యూబ్‌లో పెట్టింది. ఆమె తన కొత్త ఇంటి గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పింది. తన కేరీర్‌ స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచి దాచుకున్న డబ్బుతో ఆ ఇల్లు కొన్నా కానీ ఆ ఇల్లు చాలా నాణ్యత లోపంతో ఉందని ఆమె చెప్పుకొచ్చింది. చిన్న వాన వ‌స్తేనే ఇంట్లోకి వాన నీళ్ళు వచ్చే విధంగా ఉంద‌ని తెలిపింది.

ఇక‌ ఇంటి పెచ్చులు ఊడిపోయి సీలింగ్ కింద పడిపోతున్నాయ‌ని… ఇల్లు చాలా నాణ్యత లోపంతో బిల్డర్ కట్టి మమ్మల్ని మోసం చేశాడని.. బాధతో ఆ వీడియోను యూట్యూబ్‌లో షేర్ చేసింది. ఆ వీడియోను చూసిన నవీన అభిమానులు ఆ బిల్డర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బిల్టర్ పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వ్యాప్తంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా న‌వీన్ చాలా డ‌బ్బు వెన‌కేసుకున్నా స‌రైన ఇళ్లు కొనుక్కోలేకపోయాన‌ని బాధ‌ప‌డుతోంది.

Share post:

Latest