ఓకే తరగతి గదిలో చదువుకున్న స్టార్ సెలబ్రిటీలు వీళ్లే..!!

గ్లామర్ ప్రపంచంలోనే కాదు ఏ రంగంలో అయినా సరే ఒకే తరగతిలో చదువుకున్న క్లాస్మేట్స్ ఒకే రంగంలో దూసుకుపోవడం అంటే కొంచెం ఆసక్తికరంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక మరి గ్లామర్ ఫీల్డ్ లో అయితే ఇది మరీ విడ్డూరం అనిపిస్తుందని చెప్పాలి. ఇక అలా ఒకే పాఠశాలలో ఒకే తరగతిలో కలిసి చదువుకున్న స్నేహితులు ఆ తర్వాత ఒకే రంగంలో స్థిరపడి తమ బాల్యానుభూతులను గుర్తు చేసుకుంటూ మురిసిపోతూ ఉంటారు. ఇక ఇప్పుడు మన సెలబ్రిటీలు కూడా ఒకే తరగతి గదిలో చదువుకొని ఇప్పుడు ఒకే రంగంలో రాణిస్తున్నారని చెప్పడంతో అభిమానుల సైతం ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరి వారు ఎవరెవరో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

రామ్ చరణ్ – రానా:EMK: Rana Daggubati helps Ram Charan and he wins Rs 25 Lakhsమెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దగ్గుబాటి రానా ఇద్దరు కూడా మంచి స్నేహితులని అందరికీ తెలిసిందే.. అయితే వీరిద్దరూ బాల్య స్నేహితులని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఒకే పాఠశాలలో ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారు.. ఇక అంతే కాకుండా తనకు పంపించిన టిఫిన్ బాక్స్ ను రానా ఖాళీ చేసేవాడని రామ్ చరణ్ పలుమార్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వీరిద్దరూ కూడా పాన్ ఇండియా హీరోలుగా చలామణి అవుతున్నారు.

అనుష్క శర్మ – సాక్షి :Did you know that Anushka Sharma and Sakshi Dhoni were classmates? | Hindi  Movie News - Times of Indiaఅనుష్క శర్మ స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ సతీమణి కూడా. ఇక మాజీ కెప్టెన్ ధోని మహేందర్ సింగ్ భార్య సాక్షి.. ఇక అనుష్క శర్మ, సాక్షి ఇద్దరూ కూడా అస్సాం లోని ఒకే పాఠశాలలో ఒకే తరగతి గదిలో చదువుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కూడా మంచి స్థానంలోనే ఉండడం గమనార్హం.

మహేష్ బాబు – సూర్య:Mahesh Babu Vs Surya: Who Wins The Battle of Fans? | IWMBuzz
తెలుగు సినీ పరిశ్రమ చెన్నైలో ఉన్నప్పుడు కృష్ణ అక్కడే వుండేవారు. అందుకే మహేష్ బాబు కూడా అక్కడే చెన్నై స్కూల్ లో తమ విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఇక మహేష్ బాబుతో పాటు సూర్య కూడా అదే పాఠశాలలో ఒకే స్కూల్లో చదువుకోవడం జరిగింది. ఇక అలా మహేష్ బాబు , సూర్య మధ్య బాల్య స్నేహం ఏర్పడింది. ఇక వీరిద్దరూ కూడా గ్లామర్ ప్రపంచంలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కలుసుకుంటూ తమ బాల్య స్మృతులను నెమరు వేసుకుంటూ ఉంటారు.

నాని – ప్రదీప్:
నాచురల్ స్టార్ నాని.. తెలుగులో టాప్ యాంకర్ గా కొనసాగుతున్న ప్రదీప్ మాచిరాజు ఇద్దరూ కూడా ఒకే స్కూల్లో ఒకే తరగతి గదిలో కలిసి చదువుకున్నారు. నాని హీరోగా రాణిస్తుంటే ప్రదీప్ బుల్లితెరపై టాప్ యాంకర్ గా కొనసాగుతున్నారు.

వీరితోపాటు సల్మాన్ ఖాన్ – అమీర్ ఖాన్, ముకేశ్ అంబానీ , ఆనంద్ మహీంద్రా వీళ్ళందరూ కూడా ఒకే పాఠశాలలో ఒకే తరగతి గదిలో చదువుకోవడం జరిగింది.

Share post:

Latest