ఆ రికార్డు ఈ ముగ్గురు హీరోయిన్లకే సొంతం..!!

సినీ ప్రపంచమే కాదు.. ఎక్కడైనా సరే అద్భుతాలు అనేవి ఎప్పుడు జరగవు.. కానీ అవి జరిగినప్పుడు మనం గుర్తించలేము.. కానీ ఏది ఎలా జరగాలో అది అలాగే జరుగుతుంది. ఇక బ్రహ్మ రాసిన రాతను తప్పించుకోలేము అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు.. ఇకపోతే ఒక నటి అన్న తర్వాత ఇండస్ట్రీలో అవార్డులు, రివార్డులు దక్కడం సహజమే.. కానీ ఇక్కడ మనం చెప్పుకోబోయే హీరోయిన్లు మాత్రం ఒక అరుదైన రికార్డును సృష్టించారు. ఇక వారెవరో కాదు జయలలిత, రేవతి, సమంత. ఇక ఈ ముగ్గురు వేరువేరు తరాలకు సంబంధించిన వారే అయినా ముగ్గురూ అద్భుతమైన రికార్డులు సృష్టించి వార్తల్లో నిలిచారు.

Samantha Ruth Prabhu, Revathi and more South actresses who married their  co-stars but ended up separating from them

ఇకపోతే జయలలిత, రేవతి , సమంత తెలుగు , తమిళ్ ఇండస్ట్రీలో బాగా పేరు సంపాదించుకున్న హీరోయిన్లు.. ఒక్కొక్కరిది ఒక్కోతరం .. జయలలిత 80లలో బిజీ హీరోయిన్ అయితే.. రేవతి 90 లలో బిజీ హీరోయిన్ గా మారింది. ఇక 2010 నుంచి సమంత బిజీ హీరోయిన్గా కొనసాగుతోంది. ఇకపోతే ఈ ముగ్గురు నెలకొల్పిన రికార్డు ఏమిటి అనే విషయానికి వస్తే.. తెలుగు, తమిళ్ భాషలో ఏకకాలంలో బెస్ట్ ఫిలింఫేర్ అవార్డును దక్కించుకున్నారు. 1973లో తమిళ్ , తెలుగు భాషల్లో బెస్ట్ ఫిలింఫేర్ అవార్డును జయలలిత అందుకోగా తెలుగులో శ్రీకృష్ణసత్య అనే చిత్రానికి గాను ఆమెకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు లభించింది..ఇక అదే సంవత్సరం సూర్య గంధి అనే తమిళ సినిమాకు సైతం ఆమె బెస్ట్ యాక్ట్రేస్ గా ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది.

Birth Anniversary: These Unseen Pics Of Jayalalitha From Her Childhood To  Acting Days Are A Gold Mine!-Birth Anniversary: These Unseen Pics Of  Jayalalitha From Her Childhood To Acting Days Are A Gold
ఇక 1990లో రేవతి కూడా ఆమె నటించిన తెలుగు, తమిళ సినిమాలకు గాను రెండు ఫిలింఫేర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డును సొంతం చేసుకుంది. ఇక సమంత విషయానికి వస్తే.. ఈగ తెలుగు వర్షన్ కి అలాగే తమిళ్ వర్షన్ కి కూడా ఆమె ఒకే ఏడాది రెండు ఫిలింఫేర్ అవార్డులను , బెస్ట్ యాక్టర్స్ కింద అవార్డును సొంతం చేసుకుంది . ఇక ఇలా ఈ అరుదైన రికార్డును సృష్టించారు ఈ ముగ్గురు హీరోయిన్స్.

Share post:

Latest