కళ్ళు చెదిరిపోయే రేంజ్ లో బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్…ఎంతో తెల్సా???

బిగ్ బాస్ సీజన్ 6 ఆల్రెడీ మొదలయింది.నాగార్జున తన జోష్ తో,డాన్స్ తో ,సింగింగ్ తో ఈ సీజన్ స్టార్ట్ చేసారు.కంటెస్టెంట్స్ అందరు ఒకొకరుగా హౌస్ లో కి ఎంటర్ అయ్యారు.వారెవరంటే కీర్తి భట్,సుదీప(పింకీ),శ్రీహన్,నేహా చౌదరి,చలాకి చంటి,శ్రీ సత్య,అర్జున్ కళ్యాణ్,గీతూరాయల్,అభినయ శ్రీ,రోహిత్,మరీనా,బాలాదిత్య,వాసంతి,షానీ సాల్మన్,ఇనాయ సుల్తానా,ఆర్ జె సూర్య,ఫైమా,రాజ్ శేఖర్,ఆరోహి రావు,రేవంత్ కంటెస్టెంట్స్ అందరు ఎన్నో ఆశలతో ,ఎన్నో ఎత్తులు ఫై ఎత్తులతో హౌస్ లో కి అడుగుపెట్టారు..ప్రతి ఒక కంటెస్టెంట్ తాను ఎక్కువ రోజులు హౌస్ ఉండటానికి ట్రై చేస్తారు.ఆల్రెడీ బిగ్ బాస్ ముందు సీజన్లో లో వున్నా వాళ్ళు చాలమంది ఫేమస్ అవటం వల్ల సినిమాలు,సీరియల్స్ లో ఛాన్స్ లు వచ్చి బాగా సెటిల్ అయ్యారు.

ఇక ఒకో కంటెస్టెంట్ వారు బిగ్ బాస్ హౌస్ లో కి రావటానికి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో,హౌస్ లో కి రావటం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలిస్తే అవాక్కవల్సిందే.బిగ్ బాస్ విన్నర్ కి పెద్ద రేంజ్ లో నే ప్రైజ్ మనీ ఉంటుందనేది అందరికి తెలిసిన విషయమే.అయితే మిగతా కంటెస్టెంట్స్ అంత తమ ప్రొఫెషనల్ లైఫ్,ఫామిలీ లైఫ్ వదిలేసుకొని హౌస్ లో కి వెళ్ళటానికి అంత ఇంటరెస్ట్ చూపించటానికి బలమయిన కారణం వుంది.అది ఏంటంటే కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ ఇచ్చే రెమ్యూనరేషన్ ఇంకా వాళ్లకు ఈ షో ద్వారా వచ్చే పాపులారిటీ.

ఇక రెమ్యూనరేషన్ అమౌంట్ ఆ కంటెస్టెంట్ పాపులారిటీ ని బట్టి వుంటుందట.డైలీ బేసిస్ మీద లక్ష నుండి కొంతమంది కి ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చని ఒక రూమర్ వుంది.అయినా బిగ్ బాస్ షో లో ఫేమస్ అవటం వల్ల సినిమాల్లో,టీవీ లో నటించే అవకాశాలు పెరుగుతాయి.అయినా ఈజీ గ ఫేమస్ అయే ఒక ప్లాట్ఫామ్ బిగ్ బాస్ అనేది అందరికి తెలిసిన విషయమే.ఇక రెమ్యూనరేషన్ గురించి ఆలోచించాల్సిన పనే లేదు.అందుకే సామాన్యుల నుండి సెలబ్రిటీ ల వరకు బిగ్ బాస్ కి వెళ్ళటానికి ఎగబడుతుంటారు.

Share post:

Latest