జీవితం మీద విరక్తితో సన్యాసం తీసుకున్న స్టార్ హీరోయిన్స్..!!

జీవితం మీద విరక్తి పుట్టడం తో ఎంతోమంది నటీనటుల సైతం మొదటి చెప్పే డైలాగులు సన్యాసంలో కలిసిపోతాము అని.. ఇక సన్యాసమైతే ఎలాంటి ఆలోచనలు ఉండకుండా కేవలం దైవ సన్నిధిలోని తమ సమయాన్ని గడిపేయవచ్చు . ఇక మరి కొంతమంది భక్తితో కూడా సన్యాసాన్ని తీసుకుంటూ ఉంటారు. అయితే ఇండస్ట్రీలో ఒక వెలుగు విరిగిన హీరోయిన్స్ కూడా సన్యాసం తీసుకున్నారనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు ఆ హీరోయిన్లు ఎవరు ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం.

1). మనీషా కొయిరాలా:Manisha Koirala: Cancer came into my life as a gift | Entertainment  News,The Indian Express
ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించింది. అంతేకాకుండా బాలీవుడ్ మరియు ఇతర ఇండస్ట్రీలో కూడా పలు సినిమాలలో నటించింది. కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే మనీషా క్యాన్సర్ భారిన పడింది. అయితే చికిత్స తర్వాత క్యాన్సర్ ను జయించిన ఈమె 2016ల సన్యాసం తీసుకుంది.

2). సోఫియా హయత్:Model, nun and now a fitness freak; Sofia Hayat flaunts her muscular body  in athleisure outfits | The Times of India
సోఫియా హయత్ హింది బిగ్ బాస్ -7 లో అందరిని బాగా అలరించింది.బ్రిటిష్ సింగర్ గా మరియు మోడల్గా బాగా ఆకట్టుకుంది ఈమె. ఈమె కూడా సన్యాసిగా మారి ఆ తర్వాత వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది.

3). బార్కా మదన్:The “Bollywood” Nun: An Indian Actress Takes Ordination Vows - Mandala  Publications
ఈ ముద్దుగుమ్మ ఎన్నో చిత్రాలలో నటించింది. అయితే ముందు నుండి ఈమె బోధనల పట్ల చాలా ఆసక్తి రాలు కావడం వల్ల 2012లో బుద్ధిజం పుచ్చుకుంది. ప్రస్తుతం ఈమె సన్యాసి జీవితాన్ని గడుపుతోంది.

4). సుచిత్ర సేన్:Suchitra Sen Age, Death, Husband, Children, Family, Biography & More »  StarsUnfolded
ఈమె గడిచిన 25 ఏళ్లపాటు సినీ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగింది ఆ తర్వాత ఈమె కుటుంబ గొడవల కారణంగా అతి తక్కువ సమయంలోనే సన్యాసంలో చేరింది.

Share post:

Latest