మళ్లీ రానా తమ్ముడిని టార్గెట్ చేస్తున్న శ్రీరెడ్డి.. కారణం..!!

తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కొడుకులుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు దగ్గుబాటి రానా, అభిరామ్. ఇందులో రానా బాగానే పేరు సంపాదించారని చెప్పవచ్చు. అయితే అభిరామ్ ప్రస్తుతం యువ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. ఇక తెలుగు ప్రేక్షకులకు శ్రీ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇమే తరచూ ఇండస్ట్రీలో ఎవరో ఒకరిపై ఏదో విధంగా ఫైర్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ పేరుతో హీరో అభిరామ్ ను కూడా టార్గెట్ చేసిన సంగతి అందరికీ తెలిసింది.

Sri Reddy once again targets Abhiram Daggubati, reveals where they had their first night - IBTimes India
అభిరామ్ తనకు హీరోయిన్గా ఛాన్సులు ఇప్పిస్తానని చెప్పి తనని చాలా వాడుకున్నాడని తెలియజేసింది శ్రీరెడ్డి గతంలో. ఇక అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా ఆమె గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా జరిగింది. దీనివల్ల శ్రీ రెడ్డికి ఒరిగింది ఏమీ లేదు.. కానీ అభిరామ్ మాత్రం ఒక్క సినిమా చేయకుండానే మంచి పాపులర్ అయ్యారు. అయితే ఇన్ని రోజులకు డైరెక్టర్ తేజ డైరెక్షన్ల అభిరామ్ అహింస అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్ పనులు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఫ్రీ లుక్ పోస్టర్ని గ్లింప్స్ ను కూడా విడుదల చేశారు.

Who is Abhiram Daggubati? Sri Reddy accuses producer's son of 'sexploitation' - IBTimes India
అయితే ఈ సినిమా కొద్ది రోజులలో విడుదలకు సిద్ధంగా ఉండడంతో శ్రీరెడ్డి పలు సంచలన కామెంట్స్ చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. ముఖ్యంగా అభిరామ్ ను ఈమె టార్గెట్ చేస్తూ దారుణమైన కామెంట్స్ చేసినట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అభిరామ్ ఒక ఇంటర్వ్యూలో నటుడుగా తనకు మంచి లవ్ స్టోరీ దొరికితే చేయాలని ఉందని.. ఆ లవ్ స్టోరీ తో పాటు మంచి కంటెంట్ తో సహా మెసేజ్ కూడా ఇవ్వాలని ఆయన తెలియజేశాడు. అయితే ఇప్పుడు నటించిన సినిమాలో కూడా ఇలాంటి మంచి కంటెంట్ ఉంది ఈ సినిమా చూసిన తర్వాత మీరే ఒప్పుకుంటారని తెలియజేశారు. అయితే అభిరామ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించి ఉండొచ్చని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి అసలు విషయం తెలియాలి అంటే ఈ సినిమా విడుదల వరకు ఆగాల్సిందే..

Share post:

Latest