పట్టపగలే శోభనం.. ఆలియా కు కౌంటర్ ఇచ్చిన కత్రినా..!!

ప్రముఖ బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ తాజాగా బాలీవుడ్ లో కాఫీ విత్ కరణ్ అనే బాలీవుడ్ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ షోని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో వివాదాస్పద వ్యాఖ్యలు , అసభ్యకరమైన ప్రశ్నలు మీడియాలో హాట్ ఫోటోలు టాపిక్ గా మారుతూ ఉంటాయి. ఇక ఆరు సీజన్లను పూర్తి చేసుకున్న కాఫీ విత్ కరణ్ షో ఇప్పుడు ఏడవ సీజన్ ని కూడా జరుపుకుంటుంది. ముఖ్యంగా తాజా ఎపిసోడ్ కి కత్రినా కైఫ్ తో పాటు ఇషాన్ కట్టర్, సిద్ధార్థ చతుర్వేది కూడా హాజరయ్యారు. ఇక వీరి ముగ్గురిని ఎప్పటిలాగే తన తికమక ప్రశ్నలతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కానీ కత్రినా కైఫ్ ఇచ్చిన సమాధానం విన్న కరన్ జోహార్ మైండ్ బ్లాక్ అయిందని చెప్పవచ్చు.Katrina Kaif gives a perfect solution to Alia Bhatt's 'no suhaag raat'  problem in Koffee With Karan 7 promo | Bollywood Bubbleఇకపోతే గత కొన్ని వారాల క్రితం సీజన్ ఆరంభ ఎపిసోడ్ లో రణవీర్ సింగ్, ఆలియా భట్ ఇద్దరూ జంటగా హాజరయ్యారు. అయితే ఈ షోలో మొదటి రాత్రి అనుభవం గురించి కరణ్ జోహార్ ప్రశ్నించగా.. మొదటి రాత్రి ఏదో జరుగుతుందని అందరూ అనుకుంటారు.. ఏమి ఉండదు హాయిగా నిద్రపోతారు అంటూ అలియా భట్ తెలిపింది. అంతేకాదు ఫస్ట్ నైట్ గురించి అందరూ గొప్పగా ఊహించుకుంటారు . కానీ నా ఫస్ట్ నైట్ రోజున అలసిపోయి నిద్రపోయాను ఇక ఊహించుకోవడానికి ఏమీ లేదు అంటూ ఆమె తెలిపింది. అయితే కత్రినా కైఫ్ తో కరణ్ జోహార్ మాట్లాడుతూ.. ఆలియా భట్ చెప్పిన శోభనం రాత్రి అనుభవం గురించి ప్రస్తావించగా.. బహుశా వారి శోభనం పగటిపూటనే జరిగిపోవచ్చు. అందుకే అలసిపోయి రాత్రి నిద్రపోయి ఉంటారేమో అంటూ కత్రినా సమాధానం తెలిపింది.. ఇక ఇది విన్న కరణ్ జోహార్ ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోయారు.Koffee With Karan: Katrina Kaif Has A Suggestion For Alia Bhatt's  'Suhaagrat' Comment; Says Try 'Suhaagdin' Instead - Entertainmentఇక సిద్ధార్థ చతుర్వేదితో మాట్లాడుతూ రిలేషన్ స్టేటస్ ఏమిటి అని అడిగితే సింగల్ గానే ఉన్నాను అని , కానీ ఇషాన్ కట్టర్ నాతో సమయం గడిపి ఆయన కూడా సింగిల్ అయిపోయారు అని జోక్ చేశాడు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారిపోయింది.

Share post:

Latest