జీవితంలో సంచలనం నిర్ణయం తీసుకున్న సమంత..!

ఏ మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తమిళ్ బ్యూటీ సమంత మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇకపోతే వివాహానికి ముందు వరస సినిమాలు చేసుకుంటూ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న సమంత నాగచైతన్య ను వివాహం చేసుకున్న తర్వాత నాలుగు సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది.అది కూడా ఒకటి రెండు సినిమాలలో మాత్రమే నటించింది. కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో గత ఏడాది విడాకులు తీసుకొని విడిపోయింది ఈ జంట. ఇక వివాహం తర్వాత ఆమె మళ్ళీ సినిమాల పైన ఫోకస్ పెట్టిందని తెలుస్తోంది. వరుస సినిమాలు చేస్తూ తెలుగు, తమిళ్ , హిందీ, హాలీవుడ్ తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ మరింత ఇమేజ్ను సొంతం చేసుకుంది.Samantha Ruth Prabhu shares post about letting go and acceptance, two  months after split with Naga Chaitanya - Hindustan Timesసినీ సెలబ్రిటీలలో చాలామంది ఒక వివాహం విడాకులతో ముగిస్తే మరొక వివాహం చేసుకోవడానికి వెనుకాండం లేదు. కానీ సమంత మాత్రం రెండో వివాహం చేసుకోకూడదని నిర్ణయాన్ని తీసుకుందట. అంతేకాదు కుటుంబంలో వారు రెండవ వివాహం చేసుకోమని ఒత్తిడి తెచ్చినప్పటికీ ఆమె మాత్రం లెక్కచేయకుండా ఒంటరిగానే జీవిస్తానని తేల్చి చెప్పేసింది. అయితే సమంత ఇలా సంచల నిర్ణయం తీసుకోవడంతో అభిమానుల ఆందోళన చెందుతున్నప్పటికీ మరికొంతమంది గత పెళ్లి తాలూకు అనుభవాలు ఆమెను మానసికంగా దెబ్బతీసాయి అందుకే వివాహానికి దూరంగా ఉంటుంది అంటూ తమ అభిప్రాయాలుగా చెబుతున్నారు.Samantha Ruth Prabhu breaks her social media detox to share deets about  Yashoda teaser | Entertainment News,The Indian Express

ఇక మరికొంతమంది సమంత నాగచైతన్యను ఇంకా మర్చిపోలేదు. కచ్చితంగా మళ్ళీ కలుసుకుంటారు అంటూ ఒక్కొక్కరూ ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు . ఇక ఏది నిజమవుతుందో తెలియదు కానీ సమంత మాత్రం రెండో వివాహానికి దూరం అయిందని వార్తలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె నటించిన యశోద సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది అలాగే శాకుంతల సినిమా కూడా త్వరలోనే విడుదల కాబోతోంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

Share post:

Latest