రమ్యకృష్ణ..ఆ మన్మథుడితో సీక్రెట్ రిలేషన్ షిప్ నడుపుతోందా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ రమ్యకృష్ణ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. తన అందం, అభినయంతో పాటు నటనతో కూడా ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించింది రమ్యకృష్ణ. దాదాపుగా 10 సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్గా కొనసాగింది. అయితే బాహుబలి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన రమ్యకృష్ణ ప్రస్తుతం కూడా హీరోయిన్లకు సమానంగా అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. అయితే ఇప్పుడు తాజాగా రమ్యకృష్ణ గురించి ఒక విషయం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. ఇక వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Nagarjuna – Ramya Tollywood hit in Tamil

రమ్యకృష్ణ డైరెక్టర్ కృష్ణవంశీని వివాహం చేసుకొని కొన్ని సంవత్సరాలపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఇక బాహుబలి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన రమ్యకృష్ణ రెమ్యూనరేషన్ విషయంలో కూడా హీరోయిన్లకు సమానంగా అందుకుంటుంది. ఈమె తెలుగులోనే కాకుండా కోలీవుడ్ లో కూడా తనదైన ముద్ర వేసుకుంది. బాలీవుడ్ లో నటించడానికి అవకాశాలు వచ్చినా అక్కడ సక్సెస్ కాలేక పోయింది రమ్యకృష్ణ. అయితే రమ్యకృష్ణ హీరోయిన్ గా ఉన్నప్పుడు పలు రూమర్స్ కూడా వినిపించాయి. ఇక గతంలో రమ్యకృష్ణ పై వచ్చిన ఒక వార్త ఇప్పుడు చాలా వైరల్ గా మారుతోంది. అదేమిటంటే రమ్యకృష్ణ ఒక హీరోని చాలాసార్లు సీక్రెట్ గా కలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.Ramya Krishna - Krishna Vamsi: రమ్యకృష్ణ, కృష్ణవంశీ పెళ్లి వెనక ఉన్న అసలు  వ్యక్తి ఎవరంటే.. | Ramya Krishna - Krishna Vamsi This Person Behind The  Marriage of Ramya Krishna Krishna Vamsi Marrige– News18 ...

అయితే రమ్యకృష్ణ సీక్రెట్ గా కలిసిన హీరో ఎవరా అంటూ వెతుకుతున్న తరుణంలో ఆ హీరో ఎవరో కాదు టాలీవుడ్ అక్కినేని నాగార్జున అన్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అవును వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. వీళ్ళ కెమిస్ట్రీ ఇప్పటి తరం యువతకు కూడా బాగా నచ్చుతుందని చెప్పవచ్చు. అయితే రమ్యకృష్ణకు వివాహం కాకముందే నాగార్జునతో ఎఫైర్ నడిపింది అని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇక సినిమా షూటింగ్ అయిపోయాక వీరిద్దరూ ఒక రహస్య ప్లేసులో కలుసుకునే వారన్నట్లుగా సమాచారం. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది ఇండస్ట్రీలోని ప్రముఖులు సైతం రమ్యకృష్ణ నాగార్జున సీక్రెట్ ఫ్రెండ్స్ అంటూ కామెంట్ చేయడం మొదలుపెట్టారట. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.

Share post:

Latest