కండక్టర్ ఝాన్సీ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన రాజన్న కూతురు..!!

ఇటీవల బాగా పాపులర్ అవుతున్న పాట ఏదైనా ఉంది అంటే అది పల్సర్ బైకు సాంగ్ అనే చెప్పాలి.. కండక్టర్ ఝాన్సీ ఈ పాటకు స్టెప్పులేసి ఇరగదీసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ ఫోక్ సాంగ్ ఇంస్టాగ్రామ్ రీల్స్ ఫేస్బుక్ ఇతర సోషల్ మీడియా ఆప్స్ లో ఎక్కడ చూసినా కూడా ఈ పాట హంగామా వినిపిస్తూ ఉండడం గమనార్హం. ఇప్పుడు సోషల్ మీడియా యాప్స్ లో కూడా ఎక్కువగా ఈ పాటకు డాన్స్ వేస్తూ సెలబ్రిటీలు, సామాన్యులు తెగ రచ్చ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఆమని లాంటి కూల్ వుమెన్ కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలో వచ్చి చిందులేసింది అంటే ఆ పాటకు ఎంత పాపులారిటీ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

Rajanna Movie Child Artist Annie Present: Know Interesting Facts About Her  - Sakshi

ఇకపోతే ఇప్పుడు నాగార్జున నటించిన రాజన్న చిత్రంలోని చిన్నారి ఈ పాటకు స్టెప్పులేసి ఇరగదీసింది. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోందని అని చెప్పవచ్చు. ఈ పాప స్టెప్ లకు సోషల్ మీడియా సైతం ఫిదా అవుతుందని చెప్పవచ్చు.ఇకపోతే రాజన్న చిన్నారి అన్నీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్న విషయం తెలిసింది బాగా పాపులర్ అయిన ఈ పాటకు చిందులేసి మరొకసారి రచ్చ చేసింది ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల అనుకోకుండా ఒక రోజు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించింది. ఇక రాజన్న సినిమాలో మల్లమ్మ పాత్రలో నటించి మరింత ఇమేజ్ను సొంతం చేసుకుంది.

అంతేకాదు రంగస్థలం సినిమాలో చరణ్ కి చెల్లిగా కూడా నటించిన ఈ ముద్దుగుమ్మ . పోయిన సంవత్సరం ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించింది. చిన్న వయసులో నే ఇండస్ట్రీలో కి అడుగు పెట్టిన ఈమె త్వరగా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక ఈ క్రమంలోని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గుర్తింపును విస్తరించే ప్రయత్నం చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Annie 🦋 (@thenameis_annie)

Share post:

Latest