శేఖర్ మాస్టర్ టచ్ తో కంట్రోల్ తప్పిన ప్రియమణి.. వీడియో వైరల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్ గా పేరు సంపాదించారు శేఖర్ మాస్టర్.. ఢీ ప్రోగ్రాం ద్వారా తన టాలెంట్ ను బయటపెట్టి అందులో టైటిల్ విజేతగా నిలిచి స్వయంకృషితో పైకి ఎదిగాడు శేఖర్ మాస్టర్. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు వెల్లువడ్డాయి ఒకప్పుడు రాకేష్ మాస్టర్ శిష్యునిగా పేరుపొందారు శేఖర్ మాస్టర్. టాలీవుడ్ లో తెలుగు హీరోలకు కొరియోగ్రాఫర్ గా పనిచేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో జానీ మాస్టర్, యష్ మాస్టర్ వంటి వారి పేరు కూడా బాగా వినిపిస్తూ ఉన్నాయి. శేఖర్ మాస్టర్ సినిమాలలో కొరియోగ్రాఫర్ గా మాత్రమే కాకుండా బుల్లితెరపై పలు షోలకు కూడా జడ్జ్ గా వ్యవహరిస్తూ ఉంటారు.ఇక అప్పుడప్పుడు జబర్దస్త్ లో కనిపిస్తూ కడుపుబ్బ నవ్విస్తూ ఉండేవారు శేఖర్ మాస్టర్. అయితే గతంలో శేఖర్ మాస్టర్ ఢీ షో లో జడ్జిగా ఉన్నప్పుడు.. ఒక తరుణంలో హీరోయిన్ ప్రియమణి కూడా ఆ షో కి జడ్జ్ గా వ్యవహరిస్తూ ఉండేది. ఇక ఆమెతో కలిపి అప్పుడప్పుడు డాన్స్ వేస్తూ ఉండేవారు శేఖర్ మాస్టర్. అయితే అలా వేస్తున్న సమయంలో అనుకోకుండా శేఖర్ మాస్టర్ చేయి.. ఆమెకు తగలకూడని చోట తగిలినట్లుగా సమాచారం.

దీంతో ఆమె ఒక్కసారిగా ఎక్స్ప్రెషన్స్ మార్చినట్లుగా ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. దీన్ని చూసిన పలువురు నెటిజన్ల సైతం శేఖర్ మాస్టర్ టచ్ చేయడం వల్లే ఆమె ఇలా అయింది అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు. దీంతో ఆమె జెడ్జ్ గా ఇతర షోలకు వెళ్లడం మానేసిందట. ప్రస్తుతం శేఖర్ మాస్టర్ స్థానంలో జానీ మాస్టర్ ఉన్నారు. శేఖర్ మాస్టర్, ప్రియమణి వేసిన డాన్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతోంది.

https://www.facebook.com/watch/?v=863979130632000

Share post:

Latest