నీ పెళ్లాం ఓ ఐటెం గ‌ర్ల్‌… ఆ స్టార్ హీరో చేతిలో శ్రీహ‌రికి ఘోర అవ‌మానం…!!

సినీ ఇండస్ట్రీకి గొప్పవాళ్లు అరుదుగా దొరుకుతూ ఉంటారనడంలో సందేహం లేదు.. అలాంటి వారిలో చెప్పుకోవాల్సిన నటుడు రియల్ హీరో శ్రీహరి అని చెప్పవచ్చు. మొదటగా విలన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీహరి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మెప్పించాడు. ఇక తన నటనతో, పెర్ఫార్మన్స్ తో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగిన ఈయన కొన్నాళ్లపాటు హీరోగా నటించి ఆ తర్వాత మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలకి పరిమితమయ్యాడు అని చెప్పవచ్చు. ఇకపోతే పాత్ర ఏదైనా సరే అందులో ప్రవేశించి నటించగలిగిన సత్తా కేవలం శ్రీహరికి ఎక్కువగా ఉంది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన నటన , ఆయన ప్రతిభ అన్నీ కూడా మన కళ్ళ ముందు మెదులుతూనే ఉంటాయి..Docs bungled Srihari's case: Wife

ఏ రోజు కూడా నిర్మాతలను పారితోషకం విషయంలో డిమాండ్ చేయని ఏకైక నటుడిగా శ్రీహరికి మంచి గుర్తింపు ఉంది. ఇక అలాంటి నటుడు చివరికి నటిస్తూనే కన్నుమూయడం సినీ ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఇకపోతే ఒక ఐటమ్ గర్ల్ శాంతిని వివాహం చేసుకొని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు శ్రీహరి.. ఐటమ్ గర్ల్ గా చేసినంత మాత్రాన వారు నిజజీవితంలో అలా అయిపోరు అని నిరూపించాడు.. ఇదిలా ఉండగా ఒకానొక సందర్భంలో ఆయన సన్నిహితులే.. నీ భార్య ఒక ఐటెం నెంబర్ అంటూ ఆయనను ఏడిపించే వారట.. ఇక బయట వారు మాత్రమే కాదు సినీ ఇండస్ట్రీలో ఉన్న వారు కూడా ఇలా ఎప్పుడు అవహేళనగా చూసేవారట..Startling Revelation About Srihari's Death

ఒక స్టార్ హీరో కూడా నీ భార్య ఒక ఐటం అంటూ ఒక పార్టీలో శ్రీహరితో వ్యంగంగా మాట్లాడడంతో ఆయన అవన్నీ పట్టించుకోకుండా బ్రతికున్నంత కాలం తన భార్య ను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు ఇక వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ప్రస్తుతం డిస్కో శాంతి కుమారులకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటూనే.. మరొక వైపు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు సమాచారం.

Share post:

Latest