నోటి నిండా బూతు మాటలు.. మనసునిండా దైవస్మరణ.. ఇది ఎలా సాధ్యం శ్రీరెడ్డి..?

శ్రీ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు సుపరిచితమే.. ఈమె నోరు తెలిస్తే చాలు ఎప్పుడు పచ్చి బూతులు మాట్లాడుతూ ఎవరో ఒకరి పైన విరుచుకుపడుతూ ఉంటుంది. అవతల వ్యక్తి ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ వారి పైన పచ్చి బూతులు తిడుతూ విమర్శిస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పందమైన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారుతూ ఉంటుంది శ్రీ రెడ్డి. టాలీవుడ్ లో ఉండే హీరోల పైన పలు వివాదాస్పందమైన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటుంది. గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కువగా ఈ పేరు వినిపిస్తోంది.

Sri Reddy Comes Up With BOLDEST EVER Remark On Virginity And It Will Leave  You Shocked! - Filmibeat

శ్రీ రెడ్డి స్టార్ హీరోల పైన కాకుండా తమ పిల్లల పైన కూడా అప్పుడప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వారికి సంబంధించిన విషయాలను బయట పెడుతూ ఉంటుంది. ముఖ్యంగా వారి పెళ్లిళ్లు ,విడాకులు,ఎఫైర్స్ వంటి వాటిలో పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. అలా అభి దగ్గుబాటితో కలిసి ఈమె ఒకసారి పబ్ కు వెళ్ళినప్పుడు ఒక స్టార్ హీరో కూతురు బాగా మద్యం తాగి అందులో చిందులు వేస్తోందట. ఇక అంతే కాకుండా ఆ స్టార్ హీరో కూతురు అభి వద్దకు వచ్చి ముద్దులు కూడా పెట్టినట్లు శ్రీరెడ్డి చాలా పచ్చిగా తెలియజేస్తోంది.

Sri Reddy in Abhiram Daggubati debut film?

శ్రీ రెడ్డికి చిన్న వయసు నుంచే దైవభక్తి ఎక్కువట తనలోని దైవభక్తిని చాటిస్తూ తన ఏ పని మొదలుపెట్టిన పూజలు నిర్వహించి ఆ పనిని మొదలు పెడుతుందట. ప్రస్తుతం శ్రీరెడ్డి ఒక యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి అందులో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. అయితే తాజాగా వంటలు చేస్తే.. కొన్ని పూజలు చేస్తూ ఉండే వీడియోలను తన యూట్యూబ్ ఛానల్ పోస్ట్ చేసిన వీడియోలను చూసిన మెటీరియల్ సైతం ఇంత భక్తి ఉన్న నువ్వు ఇలాంటి పచ్చి బూతులు మాట్లాడటం ఏంటి అంటూ నేటిజెన్లు సైతం కామెంట్ చేస్తూ ఉన్నారు.

Share post:

Latest