పెళ్లి అనేది ఒక బూటకం.. దానికోసమే పెళ్లి.. హాట్ బాంబు పేల్చిన రాధిక ఆప్టే.!

బోల్డ్ బ్యూటీ రాధిక ఆప్టే గురించి మనం ఎంత చెప్పినా తక్కువే.. బోల్డ్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈమె కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇస్తూ.. మరింత కాంట్రవర్సీగా మారింది. ఇక తాజాగా పెళ్లి పై ఈమె చేసిన హాట్ కామెంట్ చిత్ర పరిశ్రమను కుదిపేసింది. ముఖ్యంగా పెళ్లి అయినా కానట్లే అంటూ.. రాధిక పెళ్లి వ్యవస్థ పై నమ్మకమే లేదు అంటూ హాట్ కామెంట్లు చేయడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.. నిజానికి రాధిక ఆప్టే ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలనే కాదు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది..Radhika Apte Love Life: Linked to A Bollywood Actor, And Then Married To A  World Famous Musicianఇకపోతే ఈమె గ్లామర్ విషయానికి వేస్తే.. ఈమె అందాలు చూసి కుర్రకారుకి చెమటలు పట్టాల్సిందే. బ్రా లెస్ దుస్తుల్లో ట్రాన్స్పరెంట్ దుస్తులు ధరించి మరీ లో అందాలను చూపిస్తూ మరింత హాట్ పుట్టించే ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల పెళ్లి వ్యవస్థ పై నమ్మకం లేదు అంటూ హాట్ బాంబు పేల్చింది.. అంతేకాదు ఎవరైనా తనను పెళ్లి పై నమ్మకం లేనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ అని అడిగితే.. నేను చెప్పే సమాధానం ఒకటే ..కేవలం వీసా కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నాను అంటూ చెబుతానని షాకింగ్ కామెంట్లు చేసింది ఈ ముద్దుగుమ్మ.. ఇకపోతే ఈమె ప్రముఖ మ్యూజీషియన్ బెనెడిక్ట్ టేలర్ ను వివాహం చేసుకుంది. అయితే అతడిని వివాహం చేసుకోవడానికి కారణం కూడా వీసా అని, ఒకవేళ విదేశీ అబ్బాయిని వివాహం చేసుకుంటే వీసా త్వరగా వస్తుందన్న కారణంతోనే అతడిని వివాహం చేసుకున్నాను అంటూ ఆమె తెలిపింది.

అంతేకాదు పెళ్లి అనేది ఒక బూటకం అంటూ నమ్మకం లేని వివాహ వ్యవస్థను ఎందుకు అందరు ఫాలో అవుతున్నారో..తనకు తెలియడం లేదంటూ చేసిన కామెంట్లు ప్రస్తుతం వివాదానికి దారితీస్తున్నాయి.
ఇక కేవలం పెళ్లి వ్యవస్థ మీదే కాదు ప్రతి విషయంలో కూడా ఈమధ్య వేలు పెడుతూ మరింత కాంట్రవర్సీకి గురి అవుతుంది ఈ ముద్దుగుమ్మ.. మరాఠీ నటి అయిన ఈమె తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్లే అయినా సినిమా రంగాన్ని ఎంచుకుంది. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ.. తన గ్లామర్ ఫోటోలతో కాంట్రవర్సీ వ్యాఖ్యలతో మరింత పాపులారిటీని సంపాదించుకుంటుంది రాధిక ఆప్టే. ఏది ఏమైనా పెళ్లి వ్యవస్థ పై ఈమె చేసిన వ్యాఖ్యలు చాలా వివాదానికి దారి తీస్తున్నాయి.

Share post:

Latest