కంట్రోల్ తప్పి నిజంగానే టబును ఆ ప్లేస్ లో కొరికేసిన నాగార్జున..

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున గురించి తెలిసిందే.. ఆరు పదుల వయసు దాటినా ఇంకా 30 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తారు. ఈ వయసులోనూ ఆయన చాలా ఎనర్జిటిక్ గా కనిపించడం ఆశ్చర్యం వేస్తుంది. నాగార్జున రొమాంటిక్ సీన్స్ లో మునిగిపోయి నటిస్తారు. ఆయన లాగా రొమాంటిక్ సీనస్ ఏ హీరో కూడా చేయలేడు. ఇప్పటికీ కూడా ఆయన రొమాంటిక్ హీరో పాత్రలో నటించి మెప్పించ గల సమర్థుడు అనడంలో సందేహం లేదు. ఈ మధ్య వచ్చిన మన్మథుడు-2 సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ తో లిప్ కిస్ సీన్ చేశాడు. ఈ రొమాంటిక్ హీరో ఓ సినిమాలో కంట్రోల్ తప్పి రొమాంటిక్ సీన్ లో హీరోయిన్ ని నిజంగానే కొరికేశాడట..

విషయంలోకి వెళ్తే.. నాగార్జున, టబు రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అప్పట్లో ఈ జోడీకి మంచి క్రేజ్ ఉండేది. ఇద్దరు కలిసి చేసింది రెండు సినిమాలే.. కానీ అందులో ‘నిన్నే పెళ్లాడతా’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా ఆ సినిమా హిట్ అవ్వడానికి నాగార్జున, టబు కెమిస్ట్రీనే కారణం.. అప్పట్లో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇక టబుకు పెళ్లికాకపోవడానికి నాగార్జున కారణం అంటూ పుకార్లు షికార్లు చేశాయి.

నిన్నే పెళ్లాడతా సినిమాలో వీరిద్దరూ రొమాంటిక్ సీన్లలో ఎంత నటించారంటే.. ఒకనొకా టైమ్ లో నాగార్జున కంట్రోల్ కూడా తప్పిపోయారట.. ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది.. హీరోహీరోయిన్లు ఇద్దరూ తమ ప్రేమ విషయం ఇంట్లో వాళ్లకు తెలిసిపోయిందా అని కొండ పక్కన కూర్చొని మాట్లాడుకుంటుంటారు. ఆ సమయంలో ఇద్దరూ రొమాంటిక్ మూడ్ లో ఉంటారు. ఆ సమయంలో నాగార్జున టబు మెడపై కిస్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు నాగార్జున కంట్రోల్ తప్పి నిజంగానే టబును కొరికేశాడట.. నాగ్ చేసిన పనిని డైరెక్టర్ క్రిష్ణవంశీ గమనించి కట్ చేప్పారట.. అలా కొరికేసినందుకు నాగార్జున అందరి ముందు టబుకు సారీ చెప్పాడట..

Share post:

Latest